భారత్ తర్వాత స్వాతంత్య్రం వచ్చి.. భారత్‌కంటే వేగంగా దూసుకుపోతున్న దేశాలు లేకపోలేదు. కానీ.. భారత్‌లోని 'పరిస్థితులు' భారత్ ఎదుర్కొన్న, ఎదుర్కొంటున్న సమస్యల్ని మరేదైనా దేశం తట్టుకొని ఉంటే ఇలా ఎదిగేదా? అంటే సమాధానం చెప్పటం కష్టమే! అందుకే చాలా దేశాలకు భారత్ ఓ అర్థంగాని ప్రహేళిక! కొంతమందికిదో గందరగోళం!
అయితే.. ఈ 75 ఏళ్ల స్వతంత్ర భారతావనిలో వచ్చిన మార్పులేంటో చూద్దాం..
![Key-Economic-changes-in-indias-75-years-of-independence](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12781162_independence-day.jpg)
ఇవీ చదవండి: Indian Independence Day: దేశదీపధారులు- వీరే 'భారత' వీరులు