ETV Bharat / bharat

ధరలు తగ్గించాలని ఆటో లాగిన థరూర్.​. సైకిలెక్కిన తేజస్వీ - పెట్రోల్​ ధరల పెంపుపై తెజస్వీ యాదవ్​ సైకిల్​ నిరసన

ఇందన ధరల పెంపుపై కాంగ్రెస్​ ఎంపీ శశిథరూర్​ వినూత్నంగా నిరసన తెలిపారు. ఆటోలను రోడ్డుపై తాళ్లతో కట్టి లాగుతూ.. ధరలు తగ్గించాలని డిమాండ్​ చేశారు. బిహార్​లోని పట్నాలో ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ తన ఇంటి నుంచి​ సెక్రటేరియేట్ వరకు సైకిల్ తొక్కుతూ నిరసన తెలిపారు.

Kerala: Shashi Tharoor, Congress MP from Thiruvananthapuram, and other party workers protest against fuel price rise, outside Kerala Secretariat
ఇంధన ధరల పెంపుపై శశిథరూర్​ నిరసన
author img

By

Published : Feb 26, 2021, 3:15 PM IST

పెట్రల్​ ధరల పెంపుపై కాంగ్రెస్​ ఎంపీ శశిథరూర్ ఇతర కార్యకర్తలతో కలిసి​ కేరళలోని తిరువనంతపురం సెక్రటేరియట్​ వద్ద నిరసన చేపట్టారు. ఆటోలను రోడ్డుపై తాళ్లతో కట్టి లాగుతూ వినూత్నంగా నిరసన తెలిపారు. పేద ప్రజల పక్షాన కాంగ్రెస్​ పార్టీ ఉంటుందని స్పష్టం చేశారు. ఆటో రిక్షాల ఇబ్బందులను ప్రభుత్వాలకు తెలపడమే ప్రతిపక్షంగా తమ బాధ్యత అని అన్నారు. ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్​ చేశారు.

సైకిల్​ తొక్కుతూ..

ఇందన ధరల పెంపుపై బిహార్​లోని పట్నాలో ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ తన ఇంటి నుంచి​ సెక్రటేరియేట్ వరకు సైకిల్ తొక్కుతూ నిరసన తెలిపారు. కేంద్రంపై విమర్శలు గుప్పించారు.

ఇందన ధరల పెంపుపై నిరసనలు
tejawi yadav cycle protest
సైకిల్ తొక్కుతూ నిరసన తెలుపుతున్న తేజస్వీ యాదవ్
Kerala: Shashi Tharoor, Congress MP from Thiruvananthapuram, and other party workers protest against fuel price rise, outside Kerala Secretariat
ఆటోలను లాగుతూ నిరసన తెలుపుతున్న శశిథరూర్​

ఇదీ చదవండి:భారత్​ బంద్​కు మిశ్రమ స్పందన!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.