కేరళ తిరువనంతపురంలోని ఓ కళాశాల విద్యార్థులు వినూత్నంగా నిరసన తెలియజేశారు. అబ్బాయిల ఒడిలో అమ్మాయిలు కూర్చొని ఫొటోలు తీసుకుని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. కళాశాల సమీపంలోని ఓ బస్‌స్టాప్‌లో ముగ్గురు కూర్చోగలిగే ఓ బెంచీని మూడు వేర్వేరు కుర్చీలుగా మార్చడమే అందుకు కారణం.
అమ్మాయిలు, అబ్బాయిలు పక్కపక్కనే కూర్చోకూడదన్న ఉద్దేశంతోనే కొందరు ఇలా చేశారని, ఈ మోరల్ పోలీసింగ్‌కు వ్యతిరేకంగా విద్యార్థులు ఇలా నిరసన తెలియజేశారని సమాచారం.
ఇవీ చదవండి: సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల.. బాలికలదే పైచేయి
మహిళా కానిస్టేబుల్ కుటుంబంలో ముగ్గురు మృతి.. బయట డోర్ లాక్.. దుర్వాసనతో..!