ETV Bharat / bharat

కేరళలో 9వేల దిగువకు కరోనా కేసులు - కేరళ న్యూస్ టుడే

కేరళలో కరోనా కేసులు(Kerala Covid Cases) స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 8,909 మందికి వైరస్(Kerala Covid Cases)​ సోకినట్లు తేలింది. మహమ్మారి ధాటికి మరో 65 మంది ప్రాణాలు కోల్పోయారు.

kerala
కేరళ
author img

By

Published : Oct 23, 2021, 8:22 PM IST

కేరళలో రోజువారీ కరోనా కేసుల(Kerala Covid Cases) సంఖ్య క్రితం రోజుతో పోలిస్తే తగ్గింది. ఆ రాష్ట్రంలో కొత్తగా 8,909 కేసులు(Kerala Covid Cases) వెలుగు చూశాయి. మరో 65 మంది వైరస్​ బారినపడి ప్రాణాలు కోల్పోయారు.

కేరళలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 48,97,587కి చేరింది. మరణాల సంఖ్య 28,229కు పెరిగింది. మరో 8,780 మంది కోలుకోగా యాక్టివ్ కేసుల సంఖ్య 80,555కు చేరింది.

వివిధ రాష్ట్రాల్లో నమోదైన కేసులు..

  • మిజోరం​లో 745 కరోనా కొత్త కేసులు వెలుగు చూశాయి. కరోనాతో ఎవరూ మరణించలేదు.
  • కర్ణాటకలో కొత్తగా 371 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో ఏడుగురు మృతి చెందారు.
  • దిల్లీలో కొత్తగా 40 మందికి కరోనా సోకగా.. ఎవరూ మరణించలేదు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.