ETV Bharat / bharat

తొలిసారిగా.. అవయవ మార్పిడి జరిగిన మహిళకు కాన్పు - mysore news

మైసూరు అపోలో బీజీఎస్ వైద్యులు అరుదైన ఘనత సాధించారు. అవయవ మార్పిడి జరిగిన మహిళకు విజయవంతంగా కాన్పు చేశారు.

Successful delivery of organ transplanted pregnant lady
అవయవ మార్పిడి జరిగిన మహిళకు కాన్పు
author img

By

Published : Jun 15, 2021, 11:53 AM IST

దేశంలోనే తొలిసారిగా కర్ణాటకలోని మైసూరులో అవయవ మార్పిడి ఆపరేషన్ చేయించుకున్న ఓ గర్భిణీ మహిళకు వైద్యులు విజయవంతంగా కాన్పు చేశారు.

డయాబెటిస్‌తో బాధపడుతూ కాన్పు కోసం ఆస్పత్రిలో చేరిన 35 ఏళ్ల మహిళకు మైసూరులోని అపోలో బీజీఎస్ వైద్యులు విజయవంతంగా కాన్పుచేశారు. చిన్నపటి నుంచి కిడ్నీ సమస్యతో బాధపడుతున్న సదరు మహిళకు మూడేళ్ల కిందట కిడ్నీ మార్పిడి ఆపరేషన్ జరిగినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి . మహిళ మగబిడ్డకు జన్మనిచ్చినట్లు తెలిపిన వైద్యులు తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు వెల్లడించారు. అవయవ మార్పిడి తర్వాత సాధారణ కాన్పు ద్వారా ఆరోగ్యవంతుడైన బిడ్డకు జన్మనిచ్చిన తొలి కేసు దేశంలో ఇదేనని తెలిపారు.

ఇదీ చదవండి: రూ.1.5 కోట్లు విలువైన 'అబార్షన్​ కిట్లు' స్వాధీనం!

అక్కడ మహిళలకు 3 రోజులు నో వర్క్​- ఓన్లీ ఫన్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.