ETV Bharat / bharat

ఘోర రోడ్డు ప్రమాదం- నలుగురు మృతి - రోడ్డు ప్రమాదం

కర్ణాటక హసన్​ జిల్లాలో ట్రక్కును కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు.

Karnataka: car and a canter collided, Four killed
కర్ణాటకలో రోడ్డు ప్రమాదం- నలుగురు మృతి
author img

By

Published : Feb 13, 2021, 12:11 PM IST

కర్ణాటక హసన్​ జిల్లాలోని చెన్నరాయపట్నంలో రోడ్డు ప్రమాదం జరిగింది. 75వ జాతీయ రహదారిపై కారు-ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ఘటనలో నలుగురు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు.

బెంగళూరు నుంచి మంగళూరు వెళుతున్న ట్రక్కును కారు ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.

ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయకచర్యలు చేపట్టారు. అనంతరం వాహనాలను పోలీస్​స్టేషన్​కు తీసుకెళ్లారు. మృతుల వివరాలపై స్పష్టత లేదు.

ఇదీ చూడండి:- ఆగని 'అణచివేత'- ప్రమాదంలో ప్రజాస్వామ్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.