ETV Bharat / bharat

'మహిళను అపహరించి 60 మంది అత్యాచారం!' - చాండిల్

ఝార్ఖండ్​లో హృదయవిదారక ఘటన వెలుగుచూసింది. తనను ఎత్తుకెళ్లి నెలరోజుల పాటు 60 మంది దుండగులు అత్యాచారం చేసినట్లు ఓ మహిళ ఆరోపించిందని పోలీసులు తెలిపారు.

Ill woman saved by police; Claims she was 'raped by 60 people'
'మహిళను అపహరించి 60 మంది అత్యాచారం!'
author img

By

Published : Mar 5, 2021, 11:41 AM IST

ఝార్ఖండ్​లోని సరాయికేలాలో తీవ్ర అనారోగ్య స్థితిలో ఉన్న మహిళను పోలీసులు రక్షించారు. ఎవరో తనను ఎత్తుకెళ్లి నెలరోజుల పాటు బంధించారని, 60 మంది తనపై అత్యాచారం చేసినట్లు ఆమె చెప్పిందని తెలిపారు.

"చాండిల్ పోలీస్​స్టేషన్​ ప్రాంతంలో విషమ పరిస్థితిలో ఉన్న మహిళను గుర్తించాం. ఆమె శరీరంపై చాలా గాయాలున్నాయి. మతిస్థిమితం లేదని అనుమానిస్తున్నాం. దీంతో ఆమెను ఆసుపత్రిలో చేర్పించాం. అయితే తనను ఎవరో దుండగులు అపహరించారని ఆమె ఆరోపించింది. అరవై మంది తనపై అత్యచారం చేశారని చెప్పింది."

-సంజయ్ సింగ్, డీఎస్పీ

మహిళ ఆరోపణల నేపథ్యంలో స్థానికంగా ఉండే ఇద్దరు వ్యక్తులను విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి: అసోంలో సీట్ల లెక్కలు తేల్చిన ఎన్​డీఏ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.