ETV Bharat / bharat

ఎదురుకాల్పుల్లో ఉగ్రవాది హతం.. జవాన్ వీరమరణం - జమ్ముకశ్మీర్​

Encounter in J&K: జమ్ముకశ్మీర్​లోని కుల్గాం జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ జవాన్ వీరమరణం పొందారు. భద్రతాదళాల కాల్పుల్లో జైషే మహ్మద్‌ ఉగ్రవాది హతమయ్యాడని పోలీసులు తెలిపారు.

Kashmir encounter
ఎన్​కౌంటర్​
author img

By

Published : Jan 12, 2022, 11:57 PM IST

Encounter in J&K: జమ్ముకశ్మీర్​లోని కుల్గాం జిల్లాలో బుధవారం రాత్రి జరిపిన ఎన్​కౌంటర్​లో ఓ జైషే మహ్మద్ ఉగ్రవాది హతమయ్యాడు. ఉగ్రవాదుల ఎదురుకాల్పుల్లో ఓ పోలీసు వీరమరణం పొందారు. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లతో పాటు మరో ఇద్దరు పౌరులు గాయపడ్డారని పోలీసులు తెలిపారు.

ఉగ్రమూకల కదలికలు ఉన్నాయన్న సమాచారంతో జిల్లాలోని పరివాన్​ ప్రాంతంలో కార్డన్ సెర్చ్​ నిర్వహించాయి భద్రతా బలగాలు. ఈ క్రమంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడటం వల్ల సెర్చ్​ ఆపరేషన్​ కాస్తా ఎన్​కౌంటర్​కు దారితీసిందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆపరేషన్​ కొనసాగుతోందని వెల్లడించారు.

ఇదీ చూడండి: సరిహద్దుల్లో 7.4 కిలోల హెరాయిన్​ సీజ్​- పాక్​ స్మగ్లర్ల పనే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.