ETV Bharat / bharat

కశ్మీర్​లో భారీగా డ్రగ్స్​ పట్టివేత - codeine bottles

జమ్ముకశ్మీర్​లో భారీగా డ్రగ్స్​ పట్టుబడ్డాయి. 1,730 సీసాల 'కోడైన్​ పాస్పేట్​'ను స్వాధీనం చేసుకున్న కశ్మీర్​ పోలీసులు.. ఇందుకు సంబంధించి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

codeine bottles
కోడైన్​ పాస్పేట్​ సీసాలు​
author img

By

Published : Apr 7, 2021, 4:32 PM IST

జమ్ముకశ్మీర్​ అనంతనాగ్​ జిల్లాలోని బజ్​బెహారా తిల​ఖాన్​ ప్రాంతంలో భారీగా డ్రగ్స్​ పట్టుబడ్డాయి. ఇందుకు సంబంధించి ఇద్దరు నిందితులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తనిఖీలు నిర్వహిస్తుండగా.. తొలుత 15 'కోడైన్​ పాస్పేట్​' సీసాలు​ బయటపడ్డాయి. అయితే నిందితులను విచారించి, వారి ఇంటి పెరట్లో సోదాలు నిర్వహించగా.. భూమిలోపల మరో 1,715 బాటిల్స్​ లభించాయని అధికారులు తెలిపారు.

Jammu and Kashmir Police apprehends 2, recovers huge consignment of codeine bottles
1,730 కోడైన్​ పాస్పేట్​ సీసాలు

డ్రగ్స్​ కోసం తవ్వుతున్న అధికారులు

పెరట్లో తవ్వుతున్న సిబ్బంది

భూమిలోపల నుంచి సీసాల వెలికితీత

సీసా సంచులను బయటకు తీస్తున్న సిబ్బంది

దీంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. నంబల్​ ప్రాంతానికి చెందిన లతీఫ్​ అహ్మద్ షా, ఆజాద్​​ అహ్మద్​​ షాలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి: భద్రతా దళాల చేతిలో పాక్​ స్మగ్లర్​ హతం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.