ETV Bharat / bharat

'మూడో దశ ఎప్పుడని చెప్పలేం.. సిద్ధంగా ఉండాలి' - కరోనా మూడో దశపై నిపుణుల వ్యాఖ్యలు

కరోనా మూడో దశ(Corona third wave) ఎప్పుడు వస్తుంది, తీవ్రత ఎలా ఉంటుందనేది చెప్పడం కష్టమన్నారు కర్ణాటక కరోనా నిపుణుల కమిటీ ఛైర్మన్​ దేవీ శెట్టి. అయితే.. ప్రభుత్వాలు అందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు.

Corona third wave
కరోనా మూడోదశ
author img

By

Published : Jul 15, 2021, 12:20 PM IST

కరోనా మూడో దశ(Corona third wave) ఎప్పుడు వస్తుంది, దాని తీవ్రత ఎలా ఉంటుందని అనేది చెప్పడం కష్టమన్నారు కర్ణాటక కరోనా నిపుణుల కమిటీ ఛైర్మన్​ దేవీ శెట్టి.

మూడో దశను ఎదుర్కోవడానకి ప్రభుత్వాలు సిద్ధంగా ఉండాలన్నారు. అలాగే ప్రజలు.. కరోనా(Covid-19) నిబంధనలను తప్పకుండా పాటించాలని, వ్యాక్సిన్(Corona vaccine) తీసుకోవాలని సూచించారు.

ఇదీ చూడండి: కేరళలో మరో ఐదుగురికి జికా వైరస్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.