ETV Bharat / bharat

దేశంలో కోటి మార్కును దాటిన కరోనా కేసులు - ఇండియాలో కోటి దాటిన కరోనా కేసులు

దేశంలో కొత్తగా 25,153 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1 కోటి మార్కును దాటింది. మరో 347మంది ప్రాణాలు కోల్పోయారు.

India's #COVID19 case tally crosses the 1-crore mark with 25,153 new infections
దేశంలో కోటి మార్కును దాటిన కరోనా కేసులు
author img

By

Published : Dec 19, 2020, 9:47 AM IST

Updated : Dec 19, 2020, 10:56 AM IST

దేశంలో కరోనా కేసుల సంఖ్య కోటి మార్కును దాటింది. తాజాగా 25,153 కేసులు వెలుగుచూశాయి. కోటి కేసుల మార్కును దాటిన రెండో దేశంగా భారత్​ నిలిచింది.

మొత్తం కేసుల సంఖ్య 1,00,04,599కు చేరగా.. మరో 347 తాజా మరణాలతో.. మృతుల సంఖ్య 1,45,136కు పెరిగింది. 95.5లక్షలమంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3,08,751 యాక్టివ్​ కేసులున్నాయి.

కొవిడ్ కేసులు​ కోటికి చేరాయిలా....

  • ఆగస్టు 7- 20 లక్షలు
  • ఆగస్టు 23- 30 లక్షలు
  • సెప్టెంబర్​ 5- 40 లక్షలు
  • సెప్టెంబర్​ 16- 50 లక్షలు
  • సెప్టెంబర్​ 28- 60 లక్షలు
  • అక్టోబర్​ 11- 70 లక్షలు
  • అక్టోబర్​ 29- 80 లక్షలు
  • నవంబర్​ 20- 90 లక్షలు
  • డిసెంబర్​ 19- 1,00,04,599

గత నెలరోజుల్లో దాదాపు 10లక్షల కేసులు నమోదయ్యాయి.

ఇదీ చూడండి:- '2050కల్లా 4.5కోట్ల మంది భారతీయుల వలస'

Last Updated : Dec 19, 2020, 10:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.