ETV Bharat / bharat

స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు- మరో 30వేల మందికి వైరస్​

దేశంలో కరోనా కేసుల సంఖ్య (Coronavirus update) స్వల్పంగా తగ్గింది. కొత్తగా 30,773 మంది​ కొవిడ్​ (Corona virus India) బారినపడ్డారు. మరో 309 మంది చనిపోయారు. శనివారం ఒక్కరోజే 38,945 మంది వైరస్​ను జయించారు.

India Corona cases
భారత్​లో కరోనా కేసులు
author img

By

Published : Sep 19, 2021, 10:26 AM IST

భారత్​లో రోజువారీ కొవిడ్​ కేసుల్లో(Coronavirus update) స్వల్ప తగ్గుదల నమోదైంది. కొత్తగా 30,773 మందికి కరోనా సోకినట్లు (Coronavirus India) తేలింది. మరో 309 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరోజే 38,945 మంది వైరస్​ను (Corona update) జయించారు.

  • మొత్తం కేసులు: 3,34,48,163
  • మొత్తం మరణాలు: 4,44,838
  • మొత్తం కోలుకున్నవారు: 3,26,71,167
  • యాక్టివ్ కేసులు: 3,32,158

పరీక్షలు..

శనివారం ఒక్కరోజే 15,59,895 కరోనా టెస్టులు(Testing update for covid-19) నిర్వహించినట్లు ఐసీఎంఆర్​ తెలిపింది. ఫలితంగా మొత్తం కొవిడ్​ పరీక్షల సంఖ్య 55,23,40,168కు చేరింది.

వ్యాక్సినేషన్

దేశంలో ఇప్పటివరకు దాదాపు 80,43,72,331 టీకా డోసులను(covid vaccination) పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. శనివారం ఒక్కరోజే 85,42,732 వ్యాక్సిన్​ డోసులను లబ్దిదారులకు అందించారు.

ప్రపంచ దేశాల్లో..

ప్రపంచ దేశాల్లోనూ కరోనా (Global corona virus update) వ్యాప్తి కొనసాగుతోంది. కొత్తగా 4,17,242 మందికి కరోనా (Corona update) సోకినట్లు తేలింది. వైరస్​ ధాటికి మరో 6,767 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 22,89,45,941కు చేరింది. మొత్తం మరణాల సంఖ్య 47,00,198కు పెరిగింది.

ఆయా దేశాల్లో కొత్త కేసులు..

  1. అమెరికా: 64,559
  2. బ్రెజిల్​: 22,789
  3. రష్యా: 20,329
  4. బ్రిటన్:​ 30,144
  5. టర్కీ: 26,161
  6. ఇరాన్​: 12,847

ఇదీ చూడండి: Punjab congress crisis: కెప్టెన్​ ఏకపక్ష వైఖరితో కాంగ్రెస్​కు చిక్కులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.