ETV Bharat / bharat

ఉగ్రస్థావరం గుట్టురట్టు- భారీగా ఆయుధాలు స్వాధీనం - JK Reasi district udpates

జమ్ముకశ్మీర్​లో సైనిక బలగాలు, పోలీసులు చేపట్టిన సంయుక్త ఆపరేషన్​లో భారీ ఆయుధాలు బయటపడ్డాయి. రియాసి జిల్లాలో ఈ ఉగ్రస్థావరాన్ని గుర్తించిన అధికారులు.. అక్కడి నుంచి పెద్దఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.

Indian Army and Police jointly recovered cache of weapons, including warlike stores at Reasi District in JK
ఉగ్రస్థావరం గుట్టురట్టు- భారీగా ఆయుధాలు స్వాధీనం
author img

By

Published : Feb 18, 2021, 2:10 PM IST

జమ్ముకశ్మీర్​లో మరో ఉగ్రవాద రహస్య స్థావరాన్ని గుర్తించినట్టు అధికారులు తెలిపారు. సైనిక బృందం, కశ్మీర్​ పోలీసులు.. ఈ నెల 17, 18న చేపట్టిన సంయుక్త ఆపరేషన్​లో భాగంగా.. రియాసి జిల్లాలో ఈ స్థావరం బయటపడింది. అక్కడి నుంచి భారీ ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు.

Indian Army and Police jointly recovered cache of weapons, including warlike stores at Reasi District in JK
ఉగ్రస్థావరాాన్ని గుర్తించారిలా..

భూ అంతర్భాగంలో ఉగ్రస్థావరం

రియాసీ జిల్లాలో తనిఖీలు నిర్వహిస్తుండగా.. ఈ స్థావరం బయటపడిందని అధికారులు తెలిపారు. అనంతరం.. అక్కడి నుంచి ఏకే47 రైఫిల్-1, ఎస్​ఎల్​ రైఫిల్​-1, 303 బోల్ట్​ రైఫిల్​, చైనీస్​ పిస్టల్స్​-2 లను స్వాధీనం చేసుకున్నాయి భద్రతా బలగాలు. అంతేకాకుండా.. నాలుగు అండర్​ బారెల్​ గ్రెనేడ్​ లాంఛర్​(యూజీబీఎల్​)​ గ్రెనేడ్​లను గుర్తించినట్టు చెప్పారు అధికారులు.

స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, మందుగుండు సామగ్రి

స్వాధీనం చేసుకున్న ఆయుధాలతో భద్రతా బలగాలు

ఇదీ చదవండి: ఈ ఏడాది వర్చువల్​గా 'పరీక్షా పే చర్చ'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.