ETV Bharat / bharat

దేశంలో ఒక్కరోజే 2 లక్షల 17 వేల కరోనా కేసులు

భారత్​లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఒక్కరోజే 2,17,353 మంది వైరస్​ బారినపడ్డారు. కొవిడ్​ కారణంగా మరో 1,185 మంది ప్రాణాలు కోల్పోయారు.

covid cases, corona in india
కరోనా, దేశంలో కొవిడ్ కేసులు
author img

By

Published : Apr 16, 2021, 10:03 AM IST

దేశవ్యాప్తంగా కొవిడ్​ ఉద్ధృతి మరింత ప్రమాదకరంగా మారుతోంది. కొత్తగా 2 లక్షల 17 వేల 353 కేసులు వెలుగుచూశాయి. మరో 1,185 మంది మహమ్మారికి బలయ్యారు. 1,18,302 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

  • మొత్తం కేసులు: 1,42,91,917
  • మొత్తం మరణాలు: 1,74,308
  • కోలుకున్నవారు: 1,25,47,866
  • యాక్టివ్​ కేసులు: 15,69,743

దేశవ్యాప్తంగా గురువారం ఒక్కరోజే 14 లక్షల 73వేల నమూనాలను పరీక్షించినట్టు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్​) తెలిపింది. దీంతో మొత్తం టెస్ట్​ల సంఖ్య 26 కోట్ల 34 లక్షలు దాటింది.

దేశంలో ఇప్పటివరకు మొత్తం 11.72 కోట్ల​ డోసుల టీకా పంపిణీ చేసినట్టు తెలిపింది.

ఇదీ చదవండి:హిందువును ముస్లిం అనుకొని ఖననం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.