ETV Bharat / bharat

దేశంలో మరో 3.92 లక్షల కరోనా కేసులు

author img

By

Published : May 2, 2021, 9:26 AM IST

Updated : May 2, 2021, 9:52 AM IST

దేశంలో కొత్తగా 3 లక్షల 92 వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 3,689 మంది వైరస్​కు బలయ్యారు.

కరోనా కేసులు

దేశంలో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 3,92,488 కేసులు వెలుగుచూశాయి. వైరస్​ బారినపడిన వారిలో మరో 3,689 మంది చనిపోయారు.

  • మొత్తం కేసులు: 1,95,57,457
  • మొత్తం మరణాలు: 2,15,542
  • మొత్తం కోలుకున్నవారు: 1,59,92,271
  • యాక్టివ్ కేసులు: 33,49,644

కొవిడ్ సోకిన వారిలో మరో 3,07,865 మంది కోలుకున్నారు. దేశవ్యాప్తంగా శనివారం 18,04,954 నమూనాలను పరీక్షించినట్టు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్​) తెలిపింది. దీంతో మొత్తం టెస్ట్​ల సంఖ్య 29,01,42,339కి చేరింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

కరోనా కట్టడిలో భాగంగా.. ఇప్పటివరకు మొత్తం 15.68 కోట్ల కరోనా టీకా డోసులు పంపిణీ చేసినట్లు ఆరోగ్యశాఖ ప్రకటించింది.

Last Updated : May 2, 2021, 9:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.