దేశంలో కొవిడ్ వ్యాప్తి రోజురోజుకీ పెరుగుతోంది. కొత్తగా 53,476 వేల మందికి వైరస్ సోకింది. మరో 251 మంది చనిపోయారు.
- మొత్తం కేసులు: 1,17,87,534
- మొత్తం మరణాలు: 1,60,692
- కోలుకున్నవారు: 1,12,31,650
- యాక్టివ్ కేసులు: 3,95,192
- " class="align-text-top noRightClick twitterSection" data="">
దేశంలో ఇప్పటివరకు 5 కోట్ల 31 లక్షలకుపైగా టీకా డోసులు పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు.
కొవిడ్ వ్యాప్తి కట్టడిలో భాగంగా బుధవారం ఒక్కరోజే 10,65,021 నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. దీంతో మొత్తం కొవిడ్ టెస్ట్‌ల సంఖ్య 23 కోట్ల 75 లక్షల దాటింది.