ETV Bharat / bharat

దేశంలో తగ్గిన కొత్త కేసులు- మరో 36,083 మందికి పాజిటివ్​ - దేశంలో కొవిడ్ కేసులు

దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. కొత్తగా 36,083 మందికి వైరస్​ సోకినట్లు నిర్ధరణ అయింది. మరో 493 మంది మరణించారు.

covid
కరోనా కేసులు
author img

By

Published : Aug 15, 2021, 9:47 AM IST

Updated : Aug 15, 2021, 9:55 AM IST

భారత్​లో రోజువారీగా నమోదవుతున్న కొవిడ్​ కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. కొత్తగా 36,083 మంది వైరస్ బారినపడ్డారు. మరో 493 మంది మరణించారు. కొత్తగా 37,927 మంది కరోనా​ను జయించారు.

మొత్తం కేసులు: 3,21,92,576

మొత్తం మరణాలు: 4,31,225

కోలుకున్నవారు: 3,13,76,015

యాక్టివ్​ కేసులు: 3,85,336

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

మిగతా రాష్ట్రాల్లో ఇలా..

  • తమిళనాడులో 1,916 కరోనా కేసులు వెలుగు చూశాయి. వైరస్ ధాటికి 34 మంది బలయ్యారు.
  • కర్ణాటకలో కొత్తగా 1,632 కేసులు నమోదయ్యాయి. 1,612 మంది కోలుకోగా.. 25 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • ఒడిశాలో కొత్తగా 1,132 మందికి కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయింది. మరో 66 మంది మృతిచెందారు.
  • ఉత్తర్​ప్రదేశ్​లో కొత్తగా 42 మందికి కరోనా సోకినట్లు తేలింది. వైరస్ కారణంగా ఒకరు చనిపోయారు.
  • బంగాల్​లో కొత్తగా 705 మందికి వైరస్ సోకింది. కొవిడ్​ కారణంగా మరో 15 మంది మరణించారు.

ఇదీ చదవండి:కేరళలో కొత్తగా 19వేల కరోనా కేసులు

Last Updated : Aug 15, 2021, 9:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.