ETV Bharat / bharat

కాస్త తగ్గిన కేసులు- కొత్తగా 3.23 లక్షల మందికి కరోనా​

భారత్​లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. సోమవారం దేశంలో 3 లక్షల 23 వేల మందికిపైగా కొవిడ్​ బారినపడ్డారు. మరో 2,771 మరణాలు సంభవించాయి.

INDIA CORONA CASES
ఇండియా కరోనా కేసులు
author img

By

Published : Apr 27, 2021, 9:48 AM IST

Updated : Apr 27, 2021, 11:33 AM IST

దేశంలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. సోమవారం.. కొత్తగా 3 లక్షల 23 వేల 144 మందికి వైరస్​ సోకింది. మరో 2,771 మంది కొవిడ్​ బారినపడి ప్రాణాలు కోల్పోయారు.

అయితే.. భారత్​లో వరుసగా ఆరో రోజు 3 లక్షలకుపైగా కేసులు, ఐదో రోజు 2 వేలకుపైగా మరణాలు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది.

మరో 2,51,827 మంది కరోనా నుంచి కోలుకొని.. ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">
  • మొత్తం కేసులు: 1,76,36,307
  • మొత్తం మరణాలు: 1,97,894
  • మొత్తం కోలుకున్నవారు: 1,45,56,209
  • యాక్టివ్ కేసులు: 28,82,204

సోమవారం 16 లక్షల 58 వేల 700 కరోనా టెస్టులు చేశారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 28,09,79,877 నమూనాలను పరీక్షించారు.

వైరస్​​ నియంత్రణలో భాగంగా.. మొత్తంగా 14 కోట్ల 52 లక్షల 71 వేలకుపైగా టీకా డోసులు పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి: భార్యకు దగ్గరుండి 'ప్రేమ పెళ్లి' చేసిన భర్త

Last Updated : Apr 27, 2021, 11:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.