ETV Bharat / bharat

భారత్​లో ఒక్కరోజే 24 వేల 882 కరోనా కేసులు

author img

By

Published : Mar 13, 2021, 9:49 AM IST

Updated : Mar 13, 2021, 10:17 AM IST

దేశంలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఒక్కరోజే 24 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. అప్రమత్తమైన ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పలు ఆంక్షలు విధిస్తున్నాయి.

India reports 24,882 new #COVID19 cases
భారత్​లో ఒక్కరోజే 24 వేల 882 కరోనా కేసులు

భారత్​లో కరోనా తీవ్రత పెరుగుతోంది. శుక్రవారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 24,882 కొత్త కేసులు వెలుగుచూశాయి. గత 83 రోజుల్లో ఈ కేసులే అత్యధికం. చివరగా గతేడాది డిసెంబర్​ 20న 26 వేల 624 మంది వైరస్​ బారినపడ్డారు.

ప్రస్తుత రికవరీ రేటు.. 96.82 వద్ద ఉంది. మొత్తం మరణాల సంఖ్య లక్షా 58 వేల 446కు చేరింది.

  • మొత్తం కేసులు: 1,13,33,728
  • మొత్తం మరణాలు: 1,58,446
  • కోలుకున్నవారు: 1,09,73,260
  • యాక్టివ్​ కేసులు: 2,02,022

దేశంలో ఇప్పటివరకు 2 కోట్ల 82 లక్షలకుపైగా టీకా డోసుల పంపిణీ జరిగింది.

ఇదీ చూడండి: 'మేం అధికారంలోకి వస్తే సీఏఏ మూలకే'

Last Updated : Mar 13, 2021, 10:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.