ETV Bharat / bharat

దేశంలో మరో 13,823 మందికి కరోనా - భారత్​లో కరోనా మరణాలు

దేశంలో కొత్తగా 13,823 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్​ బారిన పడి మరో 162 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య కోటి 5 లక్షల 95వేలు దాటినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది.

india reports 13,823 new covid-19 cases
దేశంలో మరో 13,823 మందికి కరోనా
author img

By

Published : Jan 20, 2021, 9:51 AM IST

దేశవ్యాప్తంగా కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. 20వేలలోపే కొత్త కేసులు నమోదవుతుండటం ఊరట కలిగించే విషయం. కొత్తగా 13,823 కేసులు నమోదయ్యాయి. మరో 162 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. 16,988 మంది వైరస్​ నుంచి కోలుకున్నట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది.

  • మొత్తం కేసులు: 1,05,95,660
  • క్రియాశీల కేసులు: 1,97,201
  • కోలుకున్నవారు: 1,02,45,741
  • మరణాలు: 1,52,718

ఇదీ చదవండి : 'యాక్టివ్ కేసులకన్నా టీకా తీసుకున్నవారే అధికం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.