ETV Bharat / bharat

దేశంలో కొత్తగా 11,451 కరోనా కేసులు - ఇండియా కేసులు

భారత్​లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. కొత్తగా 11,451 మందికి కరోనా (Corona cases in India) సోకింది. వైరస్​ ధాటికి మరో 266 మంది మరణించారు.

india corona cases
ఇండియా కేసులు
author img

By

Published : Nov 8, 2021, 9:36 AM IST

దేశం​లో కొవిడ్​ కేసుల సంఖ్య (Coronavirus update) స్వల్పంగా పెరిగింది. తాజాగా 11,451 మందికి కొవిడ్​ పాజిటివ్​గా(Corona cases in India) తేలింది. కరోనా​ ధాటికి మరో 266 మంది మృతి చెందారు. తాజాగా 13,204 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అయితే.. ఒక్క కేరళలోనే 7,124 కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి.

  • మొత్తం మరణాలు: 4,61,057
  • యాక్టివ్​ కేసులు: 1,42,826
  • కోలుకున్నవారు: 3,37,63,104

టీకాల పంపిణీ​..

దేశంలో కొవిడ్​ టీకా పంపిణీ (Vaccination in India) జోరుగా కొనసాగుతోంది. ఆదివారం ఒక్కరోజే 23,84,096 డోసుల వ్యాక్సిన్​ అందించారు. ఫలితంగా మొత్తం టీకా డోసుల పంపిణీ 1,08,47,23,042కి చేరింది.

ప్రపంచవ్యాప్తంగా..

ప్రపంచవ్యాప్తంగా రోజువారి కరోనా​ కేసుల్లో (coronavirus worldwide) పెరుగుదల నమోదైంది. కొత్తగా 3,42,064మందికి కొవిడ్​​ (Corona update) సోకింది. కరోనా​ ధాటికి 4,595 మంది మృతి చెందారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 25,06,10,452 కు చేరింది. మొత్తం మరణాలు 50,64,460కి చేరాయి.

వివిధ దేశాల్లో కొత్త కేసులు..

  • అమెరికాలో కొవిడ్​ కేసులు భారీగా పెరిగాయి. 23,165 మందికి వైరస్​ సోకింది. మరో 123 మంది చనిపోయారు.
  • రష్యాలో మరో 39,165 మందికి కొవిడ్​ పాజిటివ్​గా తేలింది. ఒక్కరోజే 1,179 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • బ్రిటన్​లో కొత్తగా 30,305 మందికి వైరస్​​ బారినపడ్డారు. మరో 62 మంది మృతి చెందారు.
  • టర్కీలో కొత్తగా 25,304 కరోనా​ కేసులు నమోదవగా.. 200 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • జర్మనీలో కొత్తగా మరో 20,701 మందికి కొవిడ్ సోకింది. 40 మంది మరణించారు.

ఇదీ చదవండి:Farmers protest: భాజపా ఎంపీ కారుపై రైతుల దాడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.