ETV Bharat / bharat

మళ్లీ పెరిగిన కేసులు- కొత్తగా 38వేల మందికి కరోనా

దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. కొత్తగా 38,353మందికి వైరస్​ సోకినట్లు నిర్ధరణ అయింది.

covid, corona cases
కరోనా కేసులు, కొవిడ్-19
author img

By

Published : Aug 11, 2021, 9:35 AM IST

దేశంలో రోజువారీ కొవిడ్​ కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. తాజాగా 38,353 మంది వైరస్ బారిన పడ్డారు. కొవిడ్ రికవరీ రేటు 97.45 శాతానికి చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 3,86,351కి పెరిగింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

వ్యాక్సినేషన్

​దేశంలో టీకా పంపిణీ ప్రక్రియ నిర్విరామంగా కొనసాగుతోంది. మంగళవారం నాటికి దేశవ్యాప్తంగా 53.24 కోట్ల పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.

కొవిడ్​ పరీక్షలు

మంగళవారం ఒక్కరోజే దేశంలో 17,72,962 కొవిడ్​ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్​ తెలిపింది. ఫలితంగా మొత్తం పరీక్షల సంఖ్య 48,50,56,507 కు చేరింది.

ఇతర రాష్ట్రాల్లో ఇలా..

  • మహారాష్ట్రలో కూడా కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. కొత్తగా 5,609 మందికి కరోనా సోకగా.. 137 మంది ప్రాణాలు కోల్పోయారు. మహమ్మారి నుంచి 7,568 మంది కోలుకున్నారు.
  • కర్ణాటకలో కొత్తగా 1,338 కరోనా కేసులు నమోదయ్యాయి. 1,947 మంది కోలుకోగా.. 31 మంది మృతిచెందారు.
  • అసోంలో కొత్తగా 1,120 మందికి కరోనా సోకింది. 1,066 మంది కోలుకోగా వైరస్​ ధాటికి మరో 17 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • మేఘాలయాలో కొత్తగా 411 మందికి పాజిటివ్​గా నిర్ధరణ అయింది. మహమ్మారి కారణంగా మరో 11 మంది చనిపోయారు.

ఇదీ చదవండి:'దేశంలో 50% కేసులు ఆ రాష్ట్రంలోనే.. బూస్టర్​ డోసులు కష్టం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.