ETV Bharat / bharat

Covid-19: దేశంలో మరో లక్ష కేసులు - భారత్​లో కరోనా కేసులు

భారత్​లో కరోనా కేసులు (Covid-19) క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. కొత్తగా 1,00,636 మందికి కొవిడ్ సోకింది. వైరస్​ బారినపడి మరో 2,427 మంది మరణించారు.

covid cases in india latest, భారత్​లో కరోనా కేసులు
కరోనా కేసులు
author img

By

Published : Jun 7, 2021, 9:25 AM IST

దేశంలో కొవిడ్ ఉద్ధృతి(Covid-19 cases) క్రమంగా తగ్గుముఖం పడుతోంది. కొత్తగా 1,00,636 మంది వైరస్ బారినపడ్డారు. మహమ్మారి ధాటికి మరో 2,427 మంది ప్రాణాలు కోల్పోయారు. 1,74,399 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు.

  • మొత్తం కేసులు: 2,89,09,975
  • మొత్తం మరణాలు:3,49,186
  • కోలుకున్నవారు:2,71,59,180
  • యాక్టివ్ కేసులు:14,01,609

ఇదీ చదవండి : Covid: 4 కేసుల్లో ఒకటి గ్రామీణ భారతంలోనే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.