India Pakistan border: పొరపాటున సరిహద్దులు దాటి భారత్‌లోకి ప్రవేశించింది పాకిస్థాన్‌కు చెందిన ఓ నాలుగేళ్ల బాలిక. పంజాబ్‌లోని ఫజలికా జిల్లా అబోహర్ సెక్టార్లో ఆమెను గుర్తించిన స్థానికులు సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) జవాన్లకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న భారత జవాన్లు బాలికతో మాట్లాడి, వివరాలు తెలుసుకున్నారు.
పొరుగు దేశానికి చెందిన బాలికగా గుర్తించిన జవాన్లు.. పాకిస్థాన్ రేంజర్లను సంప్రదించారు. మానవతా కోణంలో బాలికను వారికి అప్పగించారు. అనుకోకుండా సరిహద్దులు దాటి భారత్‌లోకి ప్రవేశించిన బాలికను పాకిస్థాన్ అధికారులకు అప్పగించిన బీఎస్ఎఫ్ జవాన్లపై స్థానికులు ప్రశంసలు కరిపించారు.
-
23/03/2022#Abohar
— BSF PUNJAB FRONTIER (@BSF_Punjab) March 23, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
Alert #BSF troops of Abohar Sector handed over a Pakistan nation (toddler girl of appx 3-4 years),who had inadvertently crossed international Border and entered into Indian territory to Pakistan Rangers,on humanitarian grounds. #JaiHind#FirstlineofDefence
">23/03/2022#Abohar
— BSF PUNJAB FRONTIER (@BSF_Punjab) March 23, 2022
Alert #BSF troops of Abohar Sector handed over a Pakistan nation (toddler girl of appx 3-4 years),who had inadvertently crossed international Border and entered into Indian territory to Pakistan Rangers,on humanitarian grounds. #JaiHind#FirstlineofDefence23/03/2022#Abohar
— BSF PUNJAB FRONTIER (@BSF_Punjab) March 23, 2022
Alert #BSF troops of Abohar Sector handed over a Pakistan nation (toddler girl of appx 3-4 years),who had inadvertently crossed international Border and entered into Indian territory to Pakistan Rangers,on humanitarian grounds. #JaiHind#FirstlineofDefence
- ఇదీ చూడండి: 'కిలేడీ' వలపు వల.. 'మిస్టర్ రాజస్థాన్' విలవిల!