ETV Bharat / bharat

కరోనా విజృంభణ- ఒక్కరోజే 2.86 లక్షల కేసులు.. 573 మరణాలు

Covid cases in India: భారత్​లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. కొత్తగా 2,86,384 మందికి వైరస్​ సోకింది. ఒక్కరోజులో 573 మంది మరణించారు. 3,06,357 మంది కొవిడ్​ నుంచి కోలుకున్నారు.

author img

By

Published : Jan 27, 2022, 9:22 AM IST

today india cases
ఇండియా కరోనా కేసులు

Corona cases in India: భారత్​లో రోజువారీ కరోనా కేసుల సంఖ్య కాస్త పెరిగింది. తాజాగా 2,86,384 కేసులు నమోదయ్యాయి. వైరస్​తో మరో 573 మంది మరణించారు. 3,06,357 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 19.59 శాతానికి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

  • మొత్తం కేసులు: 4,03,71,500
  • మొత్తం మరణాలు: 4,91,700
  • యాక్టివ్ కేసులు: 22,02,472
  • మొత్తం కోలుకున్నవారు: 3,76,77,328

Vaccination in India

భారత్​లో టీకా పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. బుధవారం ఒక్కరోజే 22,35,267 డోసులు అందించారు. ఫలితంగా ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,63,84,39,207కు చేరింది.

అంతర్జాతీయంగా..

corona cases in world: ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 35,22,726 మందికి కరోనా సోకింది. 10,652 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కేసులు 36,29,39,500కి చేరగా.. మరణాల సంఖ్య 56,45,188కు పెరిగింది.

  • అమెరికాలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. కొత్తగా 5,33,313 మందికి కొవిడ్​ పాజిటివ్​గా తేలింది. 3,143 మంది మరణించారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 7.4 కోట్లు దాటింది.
  • ఫ్రాన్స్​లో ఒక్కరోజే 4,28,008 కేసులు వెలుగుచూశాయి. మరో 258 మంది చనిపోయారు.
  • ఇటలీలో 1,67,206 కొత్త కేసులు బయటపడగా.. 362 మంది మరణించారు.
  • బ్రెజిల్​లో కొత్తగా 2,19,878 మందికి వైరస్​ సోకగా.. 606 మంది చనిపోయారు.
  • అర్జెంటీనాలో తాజాగా 88,503 కరోనా కేసులు బయటపడగా.. 316 మంది బలయ్యారు.
  • జర్మనీలో 1,88,759 వేల మందికి వైరస్ సోకింది. మరో 184 మంది మృతి చెందారు.
  • బ్రిటన్​లో మరో 1,02,292 వేల మంది వైరస్ బారిన పడ్డారు.​ 346 మంది మృతి చెందారు.
  • స్పెయిన్​లో తాజాగా 1,33,553 కేసులు బయటపడ్డాయి. మరో 215 మంది మరణించారు.

ఇదీ చదవండి: ICMR on Omicron: డెల్టానూ అడ్డుకునే ఒమిక్రాన్​ రోగ నిరోధకత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.