ETV Bharat / bharat

దేశంలో కొత్తగా 18,645 కరోనా కేసులు

author img

By

Published : Jan 10, 2021, 9:55 AM IST

దేశవ్యాప్తంగా కొత్తగా 18,645 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 201మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య కోటి 4లక్షల 50వేలు దాటినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

india corona cases latest update
దేశంలో మరో 18,645 కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. కొత్తగా 18,645 కేసులు నమోదయ్యాయి. మరో 201మంది కొవిడ్​ బారిన పడి మరణించారు. 19,299మంది వైరస్​ నుంచి కోలుకున్నారు.

  • మొత్తం కేసులు: 1,04,50,284
  • క్రియాశీల కేసులు: 2,23,335
  • కోలుకున్నవారు: 1,00,75,950
  • మరణాలు: 1,50,999

ఇదీ చదవండి : 'వ్యాక్సినేషన్​పై కేంద్రం ప్రకటన ఓ శుభపరిణామం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.