ETV Bharat / bharat

దేశంలో మరోసారి లక్ష దాటిన కరోనా కేసులు - బారత్​లో మొత్తం కరోనా నుంచి కోలుకున్నావారు

దేశంలో కొవిడ్​ విలయం కొనసాగుతోంది. ఒక్కరోజే 1,15,736‬ మందికి కొవిడ్​ పాజిటివ్​గా నిర్ధరణ అయింది. వైరస్ సోకినవారిలో మరో 630 మంది ప్రాణాలు కోల్పోయారు.

india corona cases daily update
దేశంలో మరోసారి లక్ష దాటిన కరోనా కేసులు
author img

By

Published : Apr 7, 2021, 9:33 AM IST

Updated : Apr 7, 2021, 10:35 AM IST

దేశవ్యాప్తంగా కరోనా కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. తాజాగా.. 1,15,736 మందికి వైరస్​ సోకినట్టు తేలింది. మరో 630 మంది మహమ్మారి బారినపడి బలయ్యారు.

  • మొత్తం కేసులు: 1,28,01,785
  • మొత్తం మరణాలు: 1,66,177
  • కోలుకున్న వారు: 1,17,92,135
  • యాక్టివ్​ కేసులు: 8,43,473
  • " class="align-text-top noRightClick twitterSection" data="">

దేశంలో కొత్తగా 59,856 మంది వైరస్​ నుంచి కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. మంగళవారం ఒక్కరోజే 12లక్షల 8వేల నమూనాలను పరీక్షించినట్టు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్​) తెలిపింది. దీంతో మొత్తం పరీక్షల సంఖ్య 25 కోట్ల 14 లక్షలు దాటిందని చెప్పింది.

దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 8,70,77,474 కొవిడ్​ టీకా డోసులు అందించినట్లు చెప్పింది.

ఇదీ చూడండి: పోలీసుల క్రూరత్వం- మాస్కు లేదని.. నడిరోడ్డుపై!

Last Updated : Apr 7, 2021, 10:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.