ETV Bharat / bharat

మూడు తలలతో జన్మించిన శిశువు - మూడు తలలతో జన్మించిన చిన్నారి

నవజాత శిశువులు అవిభక్త కవలలుగా పుట్టడం, 11 వేళ్లతో పుట్టడం లాంటి సంఘటనలు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. ఇలానే ఉత్తర్​ప్రదేశ్​లో మూడు తలలో జన్మించింది ఓ పాపాయి.

three-headed child
3 తలల చిన్నారి
author img

By

Published : Jul 13, 2021, 2:49 PM IST

ఉత్తర్​ప్రదేశ్ మైన్​పురి జిల్లా​లో అరుదైన సంఘటన జరిగింది. మూడు తలలతో జన్మించింది ఓ నవజాత శిశువు. ఈ విషయం స్థానికంగా సంచలనంగా మారింది.

మూడు తలలతో జన్మించిన చిన్నారి

గులారియపుర్​కు చెందిన రాగిని అనే మహిళ సోమవారం ఈ చిన్నారికి జన్మనిచ్చింది. గర్భందాల్చినప్పటి నుంచి ప్రసవం అయ్యేంతవరకు కూడా ఆమె ఆరోగ్య పరిస్థితి సాధారణంగానే ఉందని రాగిని కుటుంబసభ్యులు తెలిపారు. అయితే మూడు తలలతో శిశువు జన్మించే సరికి వైద్యులతో పాటు వారు కూడా విస్మయం చెందారు.

దైవాంశ..

ప్రస్తుతం తల్లీ బిడ్డా ఆరోగ్యంగా ఉన్నారు. దీంతో వారిని ఆస్పత్రి నుంచి డిశ్చార్చ్​ చేశారు. కాగా, మూడు తలలతో బిడ్డ జన్మించిందని తెలుసుకున్న వారంతా తనను చూసేందుకు తరలివస్తున్నారు. కొంత మందైతే అది దేవుని అవతారమని కూడా అంటున్నారు.

ఇదీ చూడండి: అమానవీయం: నవజాత శిశువు శవాన్ని అలా..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.