కరోనా వైరస్ ఉద్ధృతి వేళ మాస్కుల వినియోగంపై ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి. ఇదే క్రమంలో తమిళనాడుకు చెందిన ఓ పూల విక్రేత.. వినూత్న రీతిలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. మధురైకి చెందిన మోహన్ అనే పూలవ్యాపారి పూలతో మాస్కును తయారు చేస్తూ మాస్కు వాడటం ఎంత అవసరమో వివరిస్తున్నారు.
![మాస్క్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12745329_mask-2.jpg)
![మాస్క్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12745329_mask-4.jpg)
![మాస్క్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12745329_mask-5.jpg)
![మాస్క్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12745329_mask-6.jpg)
![మాస్క్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12745329_mask-7.jpg)
పెళ్లిళ్లలో వధూవరులు మాస్క్ ధరించేలా ప్రోత్సహించేందుకు పూల మాస్కులను తయారుచేస్తున్నట్టు మోహన్ తెలిపారు.
ఇవీ చదవండి: