మహారాష్ట్రలో తాజాగా 61,695 కరోనా కేసులు వెలుగు చూశాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 36,39,855కి చేరింది. మరో 349మంది కరోనాకు బలయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6,20,060 యాక్టివ్ కేసులున్నాయి. ఉత్తర్ప్రదేశ్లో తాజాగా 22,439 మందికి కొవిడ్ సోకింది, 104మంది చనిపోయారు. దిల్లీలో 16,699 కరోనా కేసులు నమోదయ్యాయి, 112మంది కరోనాతో మృతి చెందారు.
రాష్ట్రాల వారీగా నమోదైన పాజిటివ్ కేసులు, మరణాలు
రాష్ట్రం | తాజా కేసులు | తాజా మరణాలు |
మధ్యప్రదేశ్ | 10,166 | 53 |
పంజాబ్ | 4,333 | 51 |
రాజస్థాన్ | 6,658 | 33 |
గుజరాత్ | 8,152 | 81 |
హరియాణా | 5,858 | 18 |
బంగాల్ | 6,769 | 22 |
కేరళ | 8,126 | 20 |
తమిళనాడు | 7,987 | 29 |
కర్ణాటక | 14,738 | 66 |
ఇదీ చదవండి: విజృంభిస్తోన్న కరోనా- మహారాష్ట్రలో 60వేల కేసులు