కరోనా మహమ్మారి రెండో దశ వ్యాప్తి.. అందరినీ కలవరానికి గురి చేస్తోంది. గతేడాదితో పోలిస్తే ఈసారి పెద్దలతో పాటు చిన్నారులు కూడా వైరస్ బారిన పడుతుండటం.. ఆందోళనకు దారి తీస్తోంది. పిల్లలు.. వైరస్ బారిన పడితే కనిపించే లక్షణాలు ఏంటి? వారిని ఆస్పత్రుల్లో ఎప్పుడు చేర్చాలి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం తెలుసుకునేందుకు హైదరాబాద్లోని రెయిన్బో పిల్లల ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ విజయానంద్ జమల్పురి, ఎండీ ఎఫ్ఆర్సీపీహెచ్ను 'ఈటీవీ భారత్' సంప్రదించింది. ఆయన చెప్పిన సమాధానాలే ఈ కథనం..
ఇదీ చూడండి: కరోనాను జయించిన 13 మంది కుటుంబ సభ్యులు
ఇదీ చూడండి: కరోనాను జయించాక ఆ టెస్ట్ చేయించుకోవాలా?