ETV Bharat / bharat

HOROSCOPE TODAY: ఈరోజు మీ రాశిఫలం ఎలా ఉందంటే? - సోమవారం రాశిఫలాలు

HOROSCOPE TODAY: ఈరోజు (అక్టోబర్ 31) మీ రాశిఫలం గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?

horoscope today
రాశిఫలాలు
author img

By

Published : Oct 31, 2022, 6:14 AM IST

HOROSCOPE TODAY: ఈరోజు (అక్టోబర్ 31) మీ రాశిఫలం గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?

.

కీలక వ్యవహారాలలో విజయం సాధిస్తారు. అనుకున్న పనులను అనుకున్నట్టు చేయగలుగుతారు. ఒక సంఘటన ఆనందానిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో అనుకూల వాతావరణం కలదు. శివ నామస్మరణ చేస్తే బాగుంటుంది.

.

మీ మీ రంగాల్లో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. అనవసర ఖర్చులు జరగకుండా చూసుకోవాలి. తోటి వారి సహకారంతో మేలు జరుగుతుంది. లక్ష్మీ అష్టోత్తరం చదివితే బాగుంటుంది.

.

శ్రమతో కూడిన ఫలితాలను అందుకుంటారు. కొందరి ప్రవర్తన మీకు కాస్త మనస్తాపాన్ని కలిగిస్తుంది. కొందరు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తారు. ధనవ్యయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. కీలక విషయాల్లో బద్ధకించకూడదు. లలిత సహస్రనామాలు పఠించాలి.

.

మీ మనోధైర్యమే మీ విజయానికి మూలం. చేపట్టే పనులు సజావుగా ముందుకు సాగుతాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యం సహకరిస్తుంది. దుర్గాదేవిని పూజిస్తే శుభఫలితాలు కలుగుతాయి.

.

బుద్ధిబలంతో కీలక సమస్యలను సులభంగా పరిష్కరించి అందరి మెచ్చుకోళ్లను పొందుతారు. మానసికంగా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. మధ్యాహ్నం తరువాత అనుకూల సమయం కలదు. దైవారాధనను ఎట్టి పరిస్థితులలోనూ మానవద్దు.

.

ప్రతి పనిలోనూ అప్రమత్తంగా ఉండాలి. ఒక వ్యవహారంలో మీ ఆలోచనలతో అందరి ప్రశంసలను అందుకుంటాయి. అవసరానికి తగిన సాయం అందుతుంది. బంధువులతో అభిప్రాయబేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి.

.

ప్రణాళికా బద్దంగా ముందుకు వెళ్లకపోతే పనులను పూర్తిచేయలేరు. బాగా కష్టపడాలి. ఆర్థిక విషయాలలో ఫర్వాలేదనిపిస్తుంది. కుటుంబ సభ్యులమధ్య విబేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. దుర్గాస్తుతి పఠించడం మంచిది.

.

ఒక శుభవార్త మీ మనోధైర్యర్యాన్ని పెంచుతుంది. ఒక కీలక వ్యవహారంలో మీకు లాభం చేకూరుతుంది. శత్రువుల విషయంలో ఆచితూచి అడుగు వేయాలి. శివుణ్ణి ఆరాధించాలి.

.

మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ముఖ్యమైన విషయాలను పెద్దలతో చర్చించి సలహాలను తీసుకుంటారు. మీరు ఎప్పటినుంచో చేయాలనుకుంటున్న ఒక ముఖ్యమైన పని దాదాపుగా పూర్తి కావస్తుంది. ముఖ్యమైన పనులను ప్రాతఃకాలంలో మొదలుపెట్టండి మంచి జరుగుతుంది. సుబ్రహ్మణ్య భుజంగస్తవం పఠిస్తే అన్నివిదాలా బాగుంటుంది

.

ఊహించినదానికంటే గొప్ప ఫలితాలను పొందుతారు. సమయం చాల విలువనదిగా గుర్తిస్తారు. రక్తసంబంధీకులతో ఆనందాన్ని పంచుకుంటారు. ఒక వార్త శక్తినిస్తుంది. ఆదిత్యహృదయం పఠించాలి.

.

ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. చితభ్రంశంతో ఇబ్బందులు ఎదురవుతాయి. కొందరి వ్యక్తుల వల్ల జ్ఞానోదయం అవుతుంది. ఈశ్వరుణ్ణి పూజిస్తే మంచి జరుగుతుంది.

.

మంచికాలం. మనః సౌఖ్యం కలదు. ముఖ్య వ్యవహారంలో పెద్దల సలహాలు తీసుకోండి, అభివృద్ధి సాధిస్తారు. బంధుమిత్రులను కలుస్తారు. ప్రయాణ సౌఖ్యం ఉంది. ఇష్టదైవారాధన వల్ల మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.