ETV Bharat / bharat

Horoscope Today: ఈరోజు మీ రాశిఫలం ఎలా ఉందో తెలుసా? - telugu panchangam

Horoscope Today: ఈ రోజు (మార్చి 18) రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?

horoscope today
horoscope today
author img

By

Published : Mar 18, 2023, 6:19 AM IST

Horoscope Today: ఈ రోజు (మార్చి 18) రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?

.

ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సమస్యలు తొలగిపోతాయి. కావాల్సిన వారి నుంచి అవసరానికి సహాయం అందుతుంది. ఆఫీసులో మీ పని చాలా ఎక్కువ కావచ్చు. పై అధికారుల నుంచి ప్రశంసలు దక్కుతాయి. ప్రభుత్వ విషయాలకు సంబంధిత వ్యవహరాల్లో ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి.

.

ఈ రోజు మీరు దూర ప్రయాణాలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొత్త ప్రదేశాలను సందర్శిస్తారు. మీ తారాబలం మీకు అనుకూలంగా ఉంది. కొత్త పనులు ప్రారంభించడానికి చాలా అనుకూలమైన రోజు. స్వల్పంగా ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. తీర్ధ యాత్ర వల్ల కొత్త ప్రేరణ లభిస్తుంది. విదేశాలలో ఉన్న వారి నుంచి శుభవార్తను అందుకుంటారు. స్వల్పంగా తలనొప్పి, జలుబు, చికాకు కలిగిస్తాయి.

.

ఈ రోజు మీకు కొంచెం కూడా అనుకూలంగా లేదు. మీ మాటలు, చేతలు, కోరికలను అదుపులో ఉంచుకోవాల్సిన సమయం ఇది. ఆరోగ్య, ఆర్థిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అనవసర విషయాల్లో జోక్యం మానేయండి. లేకపోతే సమాజంలో పరువుపోయే పరిస్థితి వస్తుంది. ప్రయాణాలకు, అపరిచితులకు దూరంగా ఉండండి. మెడికల్ చెకప్స్ వాయిదా వేయండి. వివాదాలు, వాదనలకు దూరంగా ఉండండి. ఆర్ధిక వనరులు లేక ఇబ్బంది పడతారు. ఖర్చు పెట్టేటప్పుడూ, కోపం వచ్చినప్పుడు జాగ్రత్త ఉండండి. ధ్యానం చేయడం, సంగీతం వినడం మంచిది.

.

ఈ రోజు మీరు ఆనందంగా గడుపుతారు. కొత్త వ్యక్తులను కలుసుకునే ఛాన్స్ ఉంది. వారి వల్ల మీకు సంతోషం కలుగుతుంది. వృత్తి, వ్యాపార జీవితంలో విజయం సాధిస్తారు. లాభాలు ఆనందకరంగా వృద్ధి చెందుతాయి. పరువు, ప్రతిష్ట, ప్రసంశలు లభిస్తాయి. కొత్త వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. తారాబలం అనుకూలంగా ఉంది.

.

ఈ రోజు ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. మీ భాగస్వామి లేదా సహచరులు నిరాశకు గురిచేస్తారు. అదే సమయంలో మీ అంచనాల ద్వారా చక్కని లాభాన్ని అందుకుంటారు. మీ స్నేహితులు ఇచ్చిన సలహా పాటించేందుకు ప్రయత్నిస్తారు.

.

ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలు వుంటాయి. పిల్లలు, ప్రియమైన వారి గురించి ఆలోచించి మానసికంగా చాలా గాబరా చెందుతారు. వారితో మీ హృదయం విప్పి మాట్లాడండి. మీ మానసిక ఒత్తిడి దూరం కావడానికి ఇంతకంటే మంచి మందు లేదు. కూల్ అవండి. గంభీరమైన విషయాలను చర్చించకండి. స్టాక్ మార్కెట్​లో పెట్టుబడులు పెట్టకండి. ఈరోజు ఖర్చులు పెరుగుతాయి.

.

మానసికంగా విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. రోజూ కంటే ఈ రోజు ఎమోషనల్​గా ఉంటారు. వైవాహిక జీవితంలో అసంతృప్తి లేదా ప్రియమైన వారితో గొడవ జరిగే అవకాశం ఉంది. జలాశయాలకు దూరంగా ఉండండి. స్విమింగ్ తరగతులకు ఈ రోజు సెలవు పెట్టండి. ఈ రోజు ప్రయాణం చేయకండి. ఆస్తి, కుటుంబ వారసత్వం, లీగల్ పేపర్స్​తో డీల్ చేసేటప్పుడు జాగ్రత్త వహించండి.

.

తారాబలం ఈ రోజు అదృష్టం అని చెబుతోంది. విజయాలు సాధిస్తారు. కొత్త వెంచర్లు మొదలుపెట్టడానికి ఇది తగిన సమయం. మీరు ఈ రోజు మంచి మూడ్​లో ఉంటారు. మీ సంబంధ బాంధవ్యాలు మెరుగయ్యే పరిస్థితి ఉంది. కుటుంబ సభ్యులు, రక్త సంబంధీకులతో ముఖ్యమైన కుటుంబ విషయాలను చర్చిస్తారు. అవి సఫలం అవుతాయి. ఆర్థిక సంబంధమైన విజయం సాధిస్తారు. స్నేహితులతో ఒక చిన్న ప్రయాణం చేసే అవకాశం ఉంది.

.

ఈ రోజు సాధారణంగా గడుస్తుంది. నిర్ణయం తీసుకోవడంలో సందిగ్ధత, అనిశ్చితి ఉంటాయి. చాలా కష్టం మీద ఓ నిర్ణయానికి వస్తారు. హడావుడి పడుతుంటారు. ఒత్తిడి తగ్గించుకుని హాయిగా ఉండండి. లేకపోతే మీతో పాటు మీ ప్రియమైన వారు కూడా గాయపడేటట్టు వ్యవహరిస్తారు. అనుకోని రీతిలో వ్యాపారంలో నష్టాలు వస్తాయి. అయినా త్వరగానే కోలుకుంటారు. పని ఒత్తిడి, ఖర్చులు అన్నీ పెరుగుతాయి.

.

మీ వైవాహిక జీవితమూ, ప్రేమ సంబంధం, పని చోట మీ ఉన్నత సామర్ధ్యం ఉండాలని ఆశిస్తున్నాం. ఉద్యోగం, బిజినెస్​లో ఉన్న వారికి అనుకూలమైన రోజు. ప్రమోషన్ కూడా రావచ్చు. సరిగా ప్లాన్ చేసుకుంటే ఉద్యోగంలోనే కావల్సినంత ఆదాయం లభిస్తుంది. పనులన్నీ సులభంగా, సకాలంలో పూర్తి అయిపోతాయి. సాయంత్రం మీ ఇష్టమైన వారితో సరదాగా సినిమా, విందు భోజనానికి గాని వెళతారు. దైవ కార్యానికి సమయం కేటాయించండి.

.

ఈ రోజు మీకు తీరిక లేకుండా పని ఉంటుంది. పెండింగ్ పనుల్లో నిమగ్నమవుతారు. మీరు సంతృప్తిపడటం అంత మంచిది కాదు. మీ ప్రత్యర్థులపై పైచేయి సాధించేందుకు ప్రయత్నించండి. సహచరులు, కుటుంబసభ్యుల సహకారం లభిస్తుంది.

.

సామాజికంగా అందరితో బాగా కలిసిపోతారు. మీ స్నేహితులు, తోటి ఉద్యోగులు, మీ ప్రియమైన వారికీ అండగా ఉంటారు. వారితో మీ సంబంధాలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఉపయోగకరంగా వుంటాయి. వారి కోసం ఖర్చు చేస్తారు. అవి మీ పరపతిని, ఆనందాన్ని పెంచి మీకు లాభకరంగా ఉన్నట్లైతే ఖర్చు చేసినా ఫరవాలేదు. కొత్త స్నేహాలూ, సంబంధాలూ, దీర్ఘ కాలం పాటు అనుకూలంగా ఉంటాయి. ఒక సుందరమైన ప్రదేశానికి ట్రిప్ వెళ్ళచ్చు. పిల్లలు, విదేశాలు, ఆఫీసు నుంచి శుభవార్త వినవచ్చు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.