ETV Bharat / bharat

Horoscope Today: ఈ రోజు మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే? - telugu panchangam

Horoscope Today: ఈ రోజు(మార్చి 12) రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?

Horoscope Today
Horoscope Today
author img

By

Published : Mar 12, 2023, 6:16 AM IST

Updated : Mar 12, 2023, 7:57 AM IST

Horoscope Today: ఈ రోజు(మార్చి 12) రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?

.

మీరు కనిపించే తీరు కావచ్చు లేదా మీ శక్తిసామర్ద్యాల వల్ల కావచ్చు అందరి దృష్టి మీ మీదే ఉంటుంది. దీన్ని సద్వినియోగం చేసుకొని మీరు ఉత్సాహంగా గడపండి. ఈ ఉత్సాహంతో మీరు ఇవాళ చాలా సాధించగలరు.

.

ఘర్షణలు, వాదనలు, వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఘర్షణలు తప్పనిసరైన పరిస్థితుల్లో మీరు కాస్త వెనక్కి తగ్గి ఉండటం శ్రేయస్కరం. స్వీయ గౌరవం పొగొట్టుకోకుండా చూసుకుండి. ఈ రోజు మీకు అనుకూలమైనది కాదనే విషయాన్ని గుర్తుంచుకోండి. స్థిరంగా ఉండేందుకు ఈ రోజు అంతా కలిసి వచ్చేలా లేదు.

.

మీ చుట్టు ఉన్నవారిపై ఈ రోజు అధిక ధ్యాస పెడతారు. వారు కూడా మీకు తగినట్టుగా స్పందించి మీ సెంటిమెంట్లు, భావనలను అర్థం చేసుకుంటారు. ఇది మీకు సంతృప్తిని కలుగజేస్తుంది. మామూలు మాటల్లో చెప్పాలంటే ఈ రోజు చాలా సంతోషంగా, ఆహ్లదకరంగా సాగుతుంది.

.

మీ వృత్తిజీవితం ఓ కీలక ఘట్టానికి చేరుతుంది. బదిలీ, ప్రమోషన్ లేదా జీతం పెంపు వంటివి ఉంటాయి. మీ బాధ్యతలు పెరుగుతాయి. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశాలూ ఉన్నాయి. ఓ ఆకర్షణీయమైన ఉద్యోగాన్ని మీరు తిరస్కరించవచ్చు.

.

పాత పరిచయాలు, స్నేహాలను పునరుద్ధరించుకునేందుకు, కొత్త పరిచయాలు పెంచుకునేందుకు ఇది మంచి సమయం. స్నేహితులు, బంధువులు ఈ రోజు మిమ్మల్ని కలుస్తారు. ఇంట్లో ఆహ్లాకదరమైన వాతావరణం ఉంటుంది. మీ స్నేహితులు, అతిధులకు మీరు చక్కని విందు ఏర్పాటు చేస్తారు.

.

మీ పరిచయాలు, సంబంధాల విషయంలో హేతువులు, భావనలు ఈ రోజు బాగా ప్రభావం చూపుతాయి. ఎమోషనల్​గా మీరు కొంత సంధిగ్థత అవస్థలో ఉంటారు. ఇతరుల ఆలోచనల కంటే మీ ఆత్మస్వరానికి ఎక్కువ విలువ ఇస్తారు.

.

మీరు చేస్తున్న ప్రతీ పనిలో ఏదో వెరైటీగా ఉండేలా వ్యవహరిస్తారు. అది పనిపట్ల మీ నిబద్ధత కావచ్చు, లేదా కుటుంబంపై చూపే ప్రేమానురాగాలు కావచ్చు. మీరు చేసేది ఉత్తమమని నిరూపించేందుకు మీరు వ్యాపారంలో గట్టి పోటీ ఇస్తారు.

.

నక్షత్రాలను బట్టి ఇవాళ మీరు డబ్బు బాగా ఖర్చు చేస్తారు. అయితే ఆ ఖర్చు చేసేది మీ ప్రియమైనవారి కోసం. నచ్చిన వారి కోసం డబ్బు ఖర్చు చేయడం వెనుకాడరు. వారిని ఆశ్చర్యపరిచేందుకు ఏదైనా ట్రిప్ లేదా ఔటింగుకు కూడా తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తారు.

.

నక్షత్ర బలం చక్కగా ఉంది. ఈ రోజు మీకు ఆహ్లాదకరంగా ఉంటుంది. మీరు చక్కని నిపుణులు.. దానికి మంచి ప్రశంసలు అందుకుంటారు. ఇతరులు కష్టాల్లో ఉంటే దాన్ని చక్కదిద్దే గుణం మీలో ఉంది. మీ ఈ తీరు ఇతరుల హృదయాలను గెలుచుకుంటుంది.

.

పని ప్రదేశంలో బహుమతులు, ప్రశంసలు మీ కోసం ఎదురుచూస్తూ ఉంటాయి. గతంలోలా ఈ సారి మీ తోటి ఉద్యోగులు బహుమతులు అందుకుంటుంటే ఈర్యపడరు. వారు మీకు పూర్తి అండగా నిలుస్తారు. ఉద్యోగం మారాలనే ఆలోచన చేస్తున్నవారు కొంత కాలం ఆగితే మంచిది. ఇది మీకు సరైన సమయం కాదు.

.

మీరు మీ పోటీదారులతో తగాదా పడవద్దు. శారీరకంగా అస్వస్థతగా ఉండవచ్చు. బద్ధకం ఇబ్బంది పెడుతుంది. అయినా మీరు మానసిక ఆనందాన్ని అనుభవిస్తారు. పై అధికారులతో వ్యవహరించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఖర్చులు ఉండవచ్చు. పిల్లల గురించిన అశాంతి వేధిస్తుంది. విదేశాల నుంచి వార్తను అందుకుంటారు.

.

అనైతికమైన కార్యకలాపాలలో ఇరుక్కోవడం మిమ్మల్ని ప్రమాదంలో పడవేస్తుంది. మీరు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఆరోగ్య సంబంధమైన విషయాల్లో జాగ్రత్త వహించాలి. నెగిటివిటీ మీ పర్సనల్ లైఫ్​ను పాడు చేస్తుంది. దాన్ని మనసులోకి కూడా రానివ్వకండి. వైద్య ఖర్చులు పెరుగే అవకాశం ఉంది. మీరు అశాంతిగా ఉంటారు. దానశీలత కలిగి ఉండడం, దైవంపై అచంచల విశ్వాసం కలిగి ఉండడం వల్ల మేలు చేకూరుతుంది.

Last Updated : Mar 12, 2023, 7:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.