ETV Bharat / bharat

Horoscope Today : ఈ రోజు మీ రాశి ఫలం ఎలా ఉందో చూసుకున్నారా? - రాశిఫలం

Horoscope Today : ఈ రోజు (జనవరి 9) రాశి ఫలాల గురించి శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?

horoscope today in telugu
horoscope today in telugu
author img

By

Published : Jan 9, 2023, 6:14 AM IST

Horoscope Today : ఈ రోజు (జనవరి 9) రాశి ఫలాల గురించి శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?

.

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో మిశ్రమ వాతావరణం ఉంటుంది. అధికారులు లేదా పెద్దలు మీకు అనుకూలంగా ఉండకపోవచ్చును. అనవసర ఖర్చులు పెరుగుతాయి. అనవసర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. నవగ్రహ ఆరాధనా శుభప్రదం.

.

చేపట్టిన పనులను ప్రణాళికాబద్దంగా పూర్తి చేయగలుగుతారు. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అనవసర ధనవ్యయం అయ్యే సూచనలు ఉన్నాయి. ఇష్టదైవారాధన చేస్తే మంచిది.

.

కాలానుగుణంగా ముందుకుసాగండి. అనుకున్నది సిద్ధిస్తుంది. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కొందరి ప్రవర్తన బాధ కలిగిస్తుంది. కొన్ని సంఘటనలు నిరుత్సాహపరుస్తాయి. దుర్గా అష్టోత్తర శతనామావళి చదవాలి.

.

చేపట్టిన పనులలో ఊహించిన ఫలితాలు వెలువడతాయి. బంధుమిత్రులతో కలిసి శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. అనవసర విషయాలపట్ల దృష్టి తగ్గించి, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆదిత్య హృదయం పారాయణ చేస్తే బాగుంటుంది.

.

ఒక శుభవార్త వింటారు. తోటివారితో ఆనందంగా గడుపుతారు. కుటుంబ సభ్యులతో కలిసి కీలక నిర్ణయాలను తీసుకుంటారు. స్థిరమైన నిర్ణయాలతో గొప్ప ఫలితాలను అందుకుంటారు. ఇది ఆర్థికంగా కలిసివచ్చే కాలం. ఇష్టదైవారాధన శుభప్రదం.

.

తలపెట్టిన కార్యాల్లో నిబద్దత చాలా ఆవరసరం. కీలక వ్యవహారాలలో కుటుంబసభ్యుల సలహాలు అవసరమవుతాయి. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కొన్ని సంఘటనలు బాధ కలిగిస్తాయి. చంద్రశేఖరాష్టకం పఠించాలి.

.

మనోధైర్యంతో అనుకున్నది సాధిస్తారు. బంధుప్రీతి ఉంటుంది. ఇంట్లో శుభకార్యక్రమాలు జరుగుతాయి. మీ మనసుపై ప్రభావం చూపేవారున్నారు. ఇష్టదైవ స్తోత్రాన్ని చదివితేమంచిది.

.

ఉద్యోగంలో శ్రమపెరుగుతుంది. అందరిని కలుపుకుపోతే ఇబ్బంది ఉండదు. వివాదాల్లో తలదూర్చకండి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. శివుడిని ఆరాధిస్తే అంతా మంచి జరుగుతుంది.

.

మీలోని పోరాట పటిమ మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది. అధికారులు మీపట్ల మిశ్రమ వైఖరితో ఉంటారు. మీ కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. కుటుంబసభ్యులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుని భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. శ్రీ వేంకటేశ్వర సందర్శనం శుభప్రదం.

.

ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. కుటుంబ అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. చేపట్టిన పనులను ప్రణాళికాబద్దంగా పూర్తిచేస్తారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి.

.

మీదైన రంగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. ఆర్థికాభివృద్ధి ఉంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. కుటుంబ సౌఖ్యం కలదు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. శివ నామస్మరణ ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.

.

మీ పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. అస్థిరబుద్ధితో వ్యవహరిస్తారు. తోటివారి సహకారంతో ఒక ముఖ్య వ్యవహారంలో కీలక నిర్ణయాన్ని తీసుకుంటారు. శ్రీరామ నామాన్ని జపించాలి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.