ETV Bharat / bharat

ఇవాళ ఆ రాశివారు కోపాన్ని తగ్గించుకోండి- లేదంటే గొడవలు తప్పవు! - Horoscope Today

Horoscope Today January 11th 2024 : జనవరి 11న (గురువారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today January 11th 2024
Horoscope Today January 11th 2024
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 11, 2024, 5:00 AM IST

Horoscope Today January 11th 2024 : జనవరి 11న (గురువారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : ఈ రోజు మేషరాశివారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. శారీరకంగా అంత ఫిట్​గా ఉండరు. ఆందోళనగా ఉంటారు. మీరు రోజంతా ఉద్రిక్త స్వభావంతో ఉండవచ్చు. ఆ ప్రభావం మీ పనిపై పడుతుంది. మీరు కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. పనిలో కొంత నిర్లక్ష్య వైఖరి కనబరుస్తారు.

.

వృషభం (Taurus) : ఈ రోజు మీరు ధ్యానంపై దృష్టి పెట్టండి. ఈ రోజు మీకు అంతగా కలిసిరాదు. మీ పైఅధికారుల నుంచి పని ఒత్తిడి ఎదుర్కొంటారు. మీరు ఊహించే ఫలితాలు కొంచెం ఆలస్యంగా వస్తాయి. ఈ రోజు మీరు ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మేలు. బద్దకాన్ని వీడండి. ఎదుటివారితో గొడవలకు దిగవద్దు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. కొత్త పనులు ప్రారంభించవద్దు.

.

మిథునం (Gemini) : మీరు ఈ రోజు సంతోషంగా, ఉత్సాహంగా ఉంటారు. మీరు చూడదగ్గ ప్రదేశానికి మీ కుటుంబ సభ్యులతో వెళ్తారు. మానసికంగా బలంగా ఉంటారు. ఈ రోజు మీరు షాపింగ్ చేసే అవకాశం వుంది. ఫోర్ వీలర్ వాహనం కొనుగోలు చేసే అవకాశం వుంది. మీకు నచ్చిన ఆహారాన్ని తింటారు.

.

కర్కాటకం (Cancer) : ఈ రోజు వ్యాపారులు, ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. స్నేహితులు, సహోద్యోగులు నుంచి సాయం పొందుతారు. మీ పైఅధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. మీరు ప్రేమించే వ్యక్తితో సంతోషంగా గడుపుతారు. ఈ రోజు మీరు ఖర్చులను తగ్గించుకోండి.

.

సింహం (Leo) : ఈ రోజంతా చిన్న చిన్న గొడవలతో కోపంగా గడుపుతారు. మీ కోప స్వభావాన్ని అదుపులో ఉంచుకోవడం వల్ల మీరు ముఖ్యమైన పనుల మీద దృష్టి సారిస్తారు. మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఈ రోజు మీరు కొత్తగా ఆలోచిస్తారు. విద్యార్థులు ఈ రోజు చదువులో రాణిస్తారు. వారు ఎంచుకున్న కోర్సులో ముందంజలో ఉంటారు.

.

కన్య (Virgo) : ఈ రోజు మీకు అంతగా కలిసిరాదు. బద్దకంగా ఉంటారు. అందువల్ల మీరు మీ పనులను సరియైన సమయానికి పూర్తి చేయలేరు. మీ భాగస్వామితో గొడవపడే అవకాశం ఉంది జాగ్రత్త. మీ తల్లి అరోగ్యం విషయంలో మీరు ఒత్తిడికి గురి కావచ్చు. ఈ రోజు ఆస్తికి సంబంధించి లేదా కోర్టుకు సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు.

.

తుల (Libra) : ఈ రోజు మీరు కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు. తీర్థయాత్రకు వెళ్లే అవకాశం కూడా ఉంది. విదేశాల నుంచి శుభవార్త వింటారు. బయటి ప్రదేశాల్లో నిర్వహిస్తున్న సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొత్త పనులు ప్రారంభించడానికి ఈ రోజు మంచి రోజు. శారీరకంగానూ, మానసికంగానూ మీరు దృఢంగా ఉంటారు. పెట్టుబడులు పెట్టాలనుకునేవారికి మంచి రోజు.

.

వృశ్చికం (Scorpio) : ఈ రోజు మీరు కోపాన్ని అదుపులో ఉంచుకోండి. మీ కుటుంబంలో గొడవ జరిగే అవకాశం వుంది. ఈ రోజు మీకు అంతగా కలిసిరాదు. మీ మాటలతో ఒకరిని బాధపెడతారు. సహనంగా ఉండేందుకు ప్రయత్నించండి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి. విద్యార్ధులు చదువు మీద దృష్టి సారించలేరు.

.

ధనుస్సు (Sagittarius) : ఈ రోజు మీరు పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు. మీరు చేద్దామనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. శారీరకంగా, మానసికంగా బలంగా ఉంటారు. ఈ రోజు మీరు ఉల్లాసంగా ఉంటారు. మీ ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం వుంది. మీరు ప్రేమించే వ్యక్తితో ఆనందంగా గడిపే అవకాశం ఉంది. మీ పేరు ప్రతిష్ఠలు పెరుగుతాయి.

.

మకరం (Capricorn) : ఈరోజు మీకు అంతగా కలిసిరాదు. సామాజిక, దైవ కార్యకలాపాలపై డబ్బును ఖర్చు చేస్తారు. ఈ రోజు మీరు ఆధ్యాత్మికత వైపు మళ్లే అవకాశం ఉంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి.

.

కుంభం (Aquarius) : ఈ రోజు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్థులకు బాగా కలిసివస్తుంది. మీ పాత స్నేహితులను కలుస్తారు. కొత్త పరిచయాలు పెరుగుతాయి. కొత్త పనులు మొదలుపెట్టడానికి చాలా మంచి రోజు.

.

మీనం (Pisces) : ఇవాళ వ్యాపారులకు బాగా కలిసివస్తుంది. మీపనికి తగ్గ గుర్తింపు వస్తుంది. మీ పైఅధికారులు మీ పనికి తృప్తి చెందుతారు. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం వుంది. ఖర్చులను తగ్గించుకోండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.