ETV Bharat / bharat

ఆ రాశి వారికి స్త్రీమూలంగా అదృష్టం- ఆస్తి వ్యవహారాల్లో లబ్ధి గ్యారెంటీ! - తెలుగు రాశి ఫలాలు మీన రాశి

Horoscope Today December 20th 2023 : డిసెంబర్​ 20న (బుధవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today 20 December 2023
Horoscope Today December 20th 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 20, 2023, 4:51 AM IST

Horoscope Today December 20th 2023 : డిసెంబర్​ 20న (బుధవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : ఈ రోజు మేష రాశివారికి అనుకూలంగా ఉంటుంది. పనులను పూర్తి ఉత్సాహంతో సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో మంచి లాభాలు సంపాదిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యం బాగుంటుంది.

.

వృషభం (Taurus) : ఈ రోజు వృషభ రాశివారికి ఏ మాత్రం బాగుండదు. కంటి సమస్యలు, అనారోగ్యం మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. పనులు పూర్తి చేయలేకపోతారు. ఖర్చులు పెరుగుతాయి. కానీ ఆత్మబలంతో కష్టపడి పనిచేస్తే, విజయం సాధించే అవకాశం ఉంటుంది.

.

మిథునం (Gemini) : ఈ రోజు మిథున రాశివారికి కలిసి వస్తుంది. పెళ్లికాని వారికి వివాహ యోగం దగ్గర్లోనే ఉంది. వ్యాపారంలో మంచి లాభాలు గడిస్తారు. స్నేహితులను కలుసుకుని సంతోషంగా గడుపుతారు. మీ పిల్లల దగ్గర నుంచి మంచి శుభవార్త వింటారు.

.

కర్కాటకం (Cancer) : ఈ రోజు కర్కాటక రాశివారికి స్త్రీమూలంగా అదృష్టం కలిసి వస్తుంది. మానసిక ఆనందాన్ని పొందుతారు. ప్రియమైనవారితో, స్నేహితులతో మీ సంతోషాన్ని పంచుకుంటారు. పెద్దలు తీర్థయాత్రకు వెళ్లే సూచనలు కూడా ఉన్నాయి.

.

సింహం (Leo) : ఈ రోజు సింహ రాశివారు ధార్మిక, పవిత్ర కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రియమైన వారి నుంచి శుభవార్త వింటారు. మీకు నిర్దేశించిన పనులను పూర్తి చేస్తారు. కానీ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. లేదంటే మానసికంగా కలత చెందే పరిస్థితులు ఏర్పడతాయి.

.

కన్య (Virgo) : ఈ రోజు కన్య రాశివారికి శుభప్రదంగా ఉంటుంది. సమాజంలో మీ పేరు, ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి. కొత్త దుస్తులు కొనుగోలు చేస్తారు. స్నేహితులతో సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యం బాగుంటుంది.

.

తుల (Libra) : ఈ రోజు తుల రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉదర సంబంధమైన అనారోగ్యం మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. మనోధైర్యంతో పనులు చేయండి. వ్యాపార, వ్యవహారాల్లో జాగ్రత్త వహించండి. దైవ ప్రార్థనతో పరిస్థితులు అనుకూలిస్తాయి.

.

వృశ్చికం (Scorpio) : ఈ రోజు వృశ్చిక రాశివారు ఘర్షణలకు దూరంగా ఉండాలి. లేదంటే ఇబ్బంది తప్పదు. అయితే విదేశీ విద్య కోసం విదేశాలకు వెళ్లాలని అనుకునేవారి ప్రయత్నాలు ఇవాళ సఫలమవుతాయి. ఆర్థికంగా బాగుంటుంది. ఆరోగ్యం కూడా బేషుగ్గా ఉంటుంది.

.

ధనుస్సు (Sagittarius) : ఈ రోజు ధనుస్సు రాశివారు చాలా అప్రమత్తంగా ఉండాలి. కోర్టు వ్యవహారాల్లో, ఆస్తికి సంబంధించిన వివాదాల విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. ఇవాళ మీరు మానసిక ఇబ్బందులకు గురవుతారు. కానీ ధైర్యాన్ని కోల్పోకూడదు. ఆరోగ్యం విషయంలో ప్రత్యేఖ శ్రద్ధ తీసుకోవాలి.

.

మకరం (Capricorn) : ఈ రోజు మకర రాశివారికి చాలా బాగుంటుంది. ప్రియమైన వారితో కలిసి సంతోషంగా గడుపుతారు. ఆస్తి వ్యవహారాల్లో మంచి లాభాలు వస్తాయి. కొత్త భూములు కొనే యోగం కూడా ఉంటుంది. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో సంతోషంగా గడుపుతారు.

.

కుంభం (Aquarius) : ఈ రోజు కుంభ రాశివారు చాలా శాంతియుతంగా వ్యవహరించాలి. అనవసర చర్చలకు దూరంగా ఉండాలి. ఘర్షణలకు దిగితే, అది మీకే ప్రమాదకరంగా మారుతుంది. ఫలితం శారీరక, మానసిక ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. వీలైనంత వరకు మౌనంగా ఉండడం మంచిది.

.

మీనం (Pisces) : ఈ రోజు మీన రాశివారికి కలిసి వస్తుంది. మీలోని సృజనాత్మకత ప్రపంచానికి తెలుస్తుంది. పెద్దల, యోగుల ఆశీర్వాదం మీకు లభిస్తుంది. ఎప్పటి నుంచో మీకున్న కోరికలు ఇవాళ నెరవేరే అవకాశం ఉంది. ఈ రోజు మీకు అన్నింటిలోనూ విజయమే లభిస్తుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.