ETV Bharat / bharat

Horoscope Today (13-10-2021): నేటి మీ రాశిఫలం, గ్రహబలం తెలుసుకోండి..

Horoscope Today(13-10-2021): ఈ రోజు రాశిఫలాలు (Today Horoscope) గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

రాశిఫలం, today horoscope
నేటి మీ రాశిఫలం, గ్రహబలం తెలుసుకోండి..
author img

By

Published : Oct 13, 2021, 3:47 AM IST

ఈరోజు (11-10-2021) గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల (Horoscope today) వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి..

శ్రీ ప్లవనామ సంవత్సరం; దక్షిణాయనం శరదృతువు; ఆశ్వయుజ మాసం

శుక్లపక్షం అష్టమి: రా. 11.44 తదుపరి నవమి

పూర్వాషాఢ: మ. 2.49 తదుపరి ఉత్తరాషాఢ

వర్జ్యం: రా. 10.24 నుంచి 11.55 వరకు

అమృత ఘడియలు: ఉ.10.19 నుంచి 11.49 వరకు

దుర్ముహూర్తం: ఉ.11.23 నుంచి 12.09 వరకు

రాహుకాలం: మ.12.00 నుంచి 1.30 వరకు

సూర్యోదయం: ఉ.5-35, సూర్యాస్తమయం: సా.5-38; దుర్గాష్టమి

మేషం

మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు . బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. సూర్యాష్టకాన్ని చదివితే మంచిది.

వృషభం

చేపట్టే పనులలో కొన్ని ఇబ్బందులు పెరగకుండా చూసుకోవాలి. అష్టమ చంద్ర దోషం ఉంది. ఎట్టిపరిస్థితుల్లోనూ బద్ధకాన్ని దరిచేరనీయకండి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . వివాదాస్పద వ్యక్తులకు దూరంగా ఉండాలి. చంద్ర ధ్యానం జపించడం ఉత్తమం.

మిథునం

వృత్తి ఉద్యోగాల్లో అనుకూల ఫలితాలున్నాయి. వ్యాపార లావాదేవీలు లభిస్తాయి. ఆనందోత్సాహాలతో కాలం గడుస్తుంది. ఇష్టదైవ నామాన్ని జపిస్తే మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి.

కర్కాటకం

బంధువుల సహకారంతో ఒక ముఖ్యమైన పనిని పూర్తిచేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. శత్రువులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆంజనేయ ఆరాధన శుభప్రదం.

సింహం

మీమీ రంగాల్లో శ్రమతో కూడిన ఫలితాలుంటాయి. అనవసర ఆలోచనలను దరిచేరనీయకండి. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాల్లో ధైర్యంగా వ్యవహరిస్తారు . తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. విష్ణు ఆలయ సందర్శనం శుభప్రదం.

కన్య

లక్ష్యసాధనలో ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు. మిమ్మల్ని విరోధించే వారితో జాగ్రత్త. అనవసర విషయాలతో కాలహరణం అవుతుంది. శ్రీరామనామాన్ని జపించడం ఉత్తమం.

తుల

మీమీ రంగాలలో విజయం సాధించే దిశగా ముందుకు సాగుతారు. పట్టుదల తగ్గకుండా చూసుకోవాలి. ఎవ్వరితోను మాట పట్టింపులకు పోరాదు. ఉత్సాహంతో ముందుకు సాగండి. సత్ఫలితాలను సొంతం చేసుకుంటారు. ఇష్టదైవారాధన మంచిది.

వృశ్చికం

అనుకూల ఫలితాలను సాధిస్తారు. తోటివారి సహాయ సహకారాలుంటాయి. బంధువులతో ఆనందాన్ని పంచుకుంటారు. ప్రయాణాలు ఫలిస్తాయి. శ్రీ విష్ణునామాన్ని పఠించడం మంచిది.

ధనుస్సు

చేపట్టిన కార్యాలు దైవబలంతో పూర్తి చేస్తారు. భవిష్యత్ ప్రణాళికలు రచించడానికి ఇది సరైన సమయం. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. అనవసర ఖర్చులను అదుపు చేయండి. మనస్సును స్థిరంగా ఉంచుకోవాలి. మనోబలం పెరగానికి ఆంజనేయ ఆరాధన చేయాలి.

మకరం

శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. ఒక వ్యవహారంలో తోటి వారి సహాయం అందుతుంది. బంధుమిత్రులతో అతి చనువు వద్దు. ఒత్తిడి లేకుండా పనిచేయండి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. శివ నామాన్ని జపిస్తే మంచిది.

కుంభం

మంచి మనస్సుతో చేసే ప్రయత్నాలు సత్ఫలితాన్నిస్తాయి. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. సుఖ సంతోషాలతో గడుపుతారు. ఆర్థికంగా ప్రయోజనాలుంటాయి. ఇష్టదైవ ఆరాధన మేలు చేస్తుంది.

మీనం

సుఖ సౌఖ్యాలుంటాయి. తలపెట్టిన కార్యాలను మనోధైర్యంతో పూర్తిచేస్తారు. తోటివారితో ఆనందంగా గడుపుతారు. బంధుమిత్రులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. కీలకమైన చర్చలు ఫలిస్తాయి. ఇష్టదైవ ప్రార్థన శుభాన్నిస్తుంది.

ఇదీ చూడండి : మహాసప్తమి పూజల్లో అపశ్రుతి.. గుడిలో భారీ అగ్నిప్రమాదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.