ETV Bharat / bharat

Horoscope Today (24-11-2021): నేటి మీ రాశిఫలం, గ్రహబలం తెలుసుకోండి..

ఈ రోజు రాశిఫలాలు (Horoscope Today) గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

author img

By

Published : Nov 24, 2021, 4:22 AM IST

horoscope
నేటి మీ రాశిఫలం, గ్రహబలం తెలుసుకోండి..

ఈరోజు (24-11-2021) గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల (Horoscope Today) వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి..

శ్రీ ప్లవనామ సంవత్సరం; దక్షిణాయనం శరదృతువు; కార్తిక మాసం; బహుళపక్షం

పంచమి: రా. 10.33 తదుపరి షష్ఠి

పునర్వసు: మ. 1.28 తదుపరి పుష్యమి

వర్జ్యం: రా.10.03 నుంచి 11.46 వరకు

అమృత ఘడియలు: ఉ.10.51 నుంచి 12.35 వరకు

దుర్ముహూర్తం: ఉ. 11.24 నుంచి 12.08 వరకు

రాహుకాలం: మ. 12.00 నుంచి 1.30 వరకు

సూర్యోదయం: ఉ.6.13, సూర్యాస్తమయం: సా.5-20

మేషం

మీ మీ రంగాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. అనవసర ధనవ్యయం జరిగే సూచనలు ఉన్నాయి. దైవారాధన మానవద్దు.

వృషభం

కీలక వ్యవహారాల్లో శ్రద్ధ అవసరం. శారీరక శ్రమ కాస్త పెరగుతుంది. కుటుంబ సభ్యుల మాటలకు గౌరవం ఇవ్వడం మంచిది. లలితాదేవి నామాన్నిస్మరించాలి.

మిథునం

శుభాలు ఉన్నాయి. స్వల్ప ప్రయత్నంతోనే గొప్ప ఫలితాలు పొందుతారు. అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. మీ స్వధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. శ్రీ వేంకటేశ్వరుడిని ఆరాధన వల్ల మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు.

కర్కాటకం

మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. మీ మీ రంగాల్లో మనోధైర్యంతో ముందుకు సాగాలి. బుద్ధిబలాన్ని ఉపయోగించి ఆటంకాలను అధిగమిస్తారు. ఆత్మీయులతో ఆచితూచి వ్యవహరించాలి. వినాయకుడిని ఆరాధిస్తే మంచిది.

సింహం

మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బుద్దిబలం బాగుంటుంది. బంధుమిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. శత్రువులు మీ మీద విజయం సాధించలేరు. దుర్గాస్తుతి పఠించాలి.

కన్య

ప్రారంభించిన పనులను పట్టుదలతో పూర్తిచేస్తారు. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబంలో కాస్త ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుంది. దక్షిణామూర్తి స్తోత్రం చదివితే మంచిది.

తుల

మిశ్రమ వాతావరణం ఉంటుంది. అనవసర ఖర్చులు జరిగే సూచనలు ఉన్నాయి. అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. శ్రీశివపార్వతులను పూజించడం వల్ల శుభ ఫలితాలను పొందగలుగుతారు.

వృశ్చికం

మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. బంధుమిత్రులతో అభిప్రాయ బేధాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఆగ్రహావేశాలకు పోకూడదు. శని శ్లోకం చదవాలి.

ధనుస్సు

మనఃసౌఖ్యం ఉంది. బంధుమిత్రుల సహకారంతో పనులు పూర్తి చేయగలుగుతారు. ధనధాన్య లాభాలు ఉన్నాయి. సత్యనిష్ఠతో విజయసిద్ది ఉంది. లక్ష్మీధ్యానం శుభప్రదం.

మకరం

కుంభం

వృత్తి, ఉద్యోగ వ్యాపారాలలో మీకు ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. పనులకు ఆటంకాలు కలుగకుండా చూసుకోవాలి. బంధువులతో విబేధాలు వచ్చే సూచనలు ఉన్నాయి. విష్ణు నామస్మరణ మేలు చేస్తుంది.

మీనం

శారీరక శ్రమ కాస్త పెరుగుతుంది. బంధువులతో వాదులాటలకు దిగకపోవడమే మంచిది. అనవసర ధనవ్యయం జరిగే సూచనలు ఉన్నాయి. దైవారాధన మానవద్దు.

ఇదీ చూడండి : వింత ఆకారంలో మేకపిల్ల జననం- ఒకటే కన్నుతో..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.