ETV Bharat / bharat

Horoscope Today (19-11-2021): నేటి మీ రాశిఫలం, గ్రహబలం తెలుసుకోండి..

ఈ రోజు రాశిఫలాలు(Horoscope Today) గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

HOROSCOPE
నేటి మీ రాశిఫలం
author img

By

Published : Nov 19, 2021, 4:24 AM IST

ఈరోజు(19-11-2021) గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల (Horoscope Today) వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి..

శ్రీ ప్లవనామ సంవత్సరం; దక్షిణాయనం శరదృతువు; కార్తిక మాసం;శుక్లపక్షం

పూర్ణిమ: మ. 12.56 తదుపరి బహుళ పాడ్యమి

కృత్తిక: తె. 3.43 తదుపరి రోహిణి

వర్జ్యం: మ. 2.32 నుంచి 4.17 వరకు

అమృత ఘడియలు: రా. 1.04 నుంచి 2.50 వరకు

దుర్ముహూర్తం: ఉ. 8.24 నుంచి 9.08 వరకు; తిరిగి మ. 12.07 నుంచి 12.52 వరకు

రాహుకాలం: ఉ. 10.30 నుంచి 12.00 వరకు

సూర్యోదయం: ఉ.6.10

సూర్యాస్తమయం: సా.5-21

మేషం

అప్రమత్తంగా ఉండాలి. కీలక సమస్యను పరిష్కరించి శత్రువులపై విజయం సాధించగలుగుతారు. ఒక వ్యవహారంలో అపకీర్తి వచ్చే ఆస్కారం ఉంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. నవగ్రహాలను పూజిస్తే శుభఫలితాలు కలుగుతాయి.

వృషభం

మీ మీ రంగాలలో అనుకున్నది సాధిస్తారు. స్థిరాస్తి కొనుగోలుకు సంబంధించిన ఆలోచనలు చేస్తారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. శ్రీ వెంకటేశ్వర స్వామి సందర్శనం శుభప్రదం.

మిథునం

స్థిరమైన ఆలోచనలతో మంచి ఫలితాలను అందుకుంటారు. విశ్రాంతి లోపిస్తుంది. తొందరపాటు చర్యలొద్దు. ఎవరినీ ఎక్కువగా నమ్మరాదు. మనసును స్థిరంగా ఉంచుకోవాలి. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాధన శుభదాయకం.

కర్కాటకం

ఆత్మవిశ్వాసంతో పనిచేసి విజయం సాధిస్తారు. ఒక శుభవార్త వింటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థిక స్థితి మెరుగు పడుతుంది. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. లక్ష్మీ సహస్రనామ పారాయణ చేయాలి.

సింహం

మీ ప్రతిభ,పనితీరుకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. అభిప్రాయబేధాలు రాకుండా చూసుకోవాలి. బంధుమిత్రుల వల్ల ధనవ్యయం జరుగుతుంది. విష్ణు సహస్ర నామాన్ని పఠించాలి.

కన్య

వృత్తి,ఉద్యోగ వ్యాపారాది రంగాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. బుద్ధిబలంతో వ్యవహరించి అనుకూల ఫలితాలు సాధిస్తారు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. దత్తాత్రేయ సందర్శనం శుభప్రదం.

తుల

మిశ్రమ వాతావరణం ఉంటుంది. ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. కొన్ని సమయాల్లో అస్థిరబుద్దితో వ్యవహరిస్తారు. అష్టమంలో చంద్రబలం అనుకూలంగా లేదు. దుర్గా శ్లోకాలు పఠించాలి.

వృశ్చికం

మనః స్సౌఖ్యం ఉంది. సాహసోపేతమైన నిర్ణయాలు అనుకూలిస్తాయి. అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. మనశ్శాంతి లోపించకుండా జాగ్రత్త పడండి. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం శుభప్రదం.

ధనుస్సు

మంచి ఫలితాలు ఉన్నాయి. భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ప్రారంభించిన పనులలో శుభ ఫలితాలను సాధిస్తారు. మీ ప్రతిభ, పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. గోవిందా నామాలు పఠిస్తే బాగుంటుంది.

మకరం

వృత్తి, ఉద్యోగ వ్యాపార స్థలాలలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. సమర్ధవంతంగా వాటిని ఎదుర్కొంటారు. ప్రయాణాలు ఫలిస్తాయి. దైవబలం కాపాడుతోంది. చంద్ర ధ్యానం శుభప్రదం.

కుంభం

ప్రారంభించిన కార్యక్రమాల్లో విఘ్నాలు ఎదురవుతాయి. మనోధైర్యంతో చేసే పనులు సిద్ధిస్తాయి. కొన్ని సంఘటనలు మిమ్మల్ని కాస్త నిరుత్సాహపరుస్తాయి. అనవసర ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. లక్ష్మీ ఆరాధన,కనకధారాస్తవం పఠించాలి.

మీనం

మీకు అప్పగించిన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తిస్తారు. ఒక వ్యవహారంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. కుటుంబ సభ్యుల సలహాలు బాగా పనిచేస్తాయి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. ఈశ్వర ధ్యానం చేస్తే మంచిది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.