ETV Bharat / bharat

Horoscope Today 1st September 2023 : ఆ రాశి వారు ఈ రోజు అన్నింటా విజయం సాధిస్తారు! - Horoscope Today 1st september 2023 In Telugu

Horoscope Today 31st September 2023 In Telugu : సెప్టెంబర్​ 1న (శుక్రవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope in telugu
Horoscope Today 1st September 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 1, 2023, 4:58 AM IST

Horoscope Today 1st September 2023 : సెప్టెంబర్​ 1న (శుక్రవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : మేష రాశివారు ఈ రోజు ఆర్థికపరమైన ప్రయోజనాలు పొందగలరు. సమాజంలో మీ గౌరవం, కీర్తి పెరుగుతాయి. మీ వ్యాపారం బాగా రాణిస్తుంది. జీవితంలో కొత్త అధ్యాయం మొదలవుతుంది. త్వరలోనే అభివృద్ధి పనులు పూర్తి చేస్తారు.

.

వృషభం (Taurus) : వృషభ రాశివారికి వ్యాపారపరంగా ఇది అద్బుతమైన రోజు. మీరు చేసిన పనికి ప్రశంసలు లభిస్తాయి. ఇది మీకు పేరు, ప్రఖ్యాతులతో పాటు సమాజంలో మంచి గుర్తింపును తీసుకువస్తుంది. నేడు మీకు ఆర్థికపరమైన ప్రయోజనాలు కూడా కలుగుతాయి.

.

మిథునం (Gemini) : ఈ రోజు మిథున రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ తోటి ఉద్యోగులు, ఉన్నతాధికారులతో గొడవ పడకూడదు. మనస్పర్థలు వచ్చినా రాజీపడేందుకు ప్రయత్నించడం మంచిది. ఈ రోజు మీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది.

.

కర్కాటకం (Cancer) : ఈ రోజు మీ అదృష్టతారలు దోబూచులాడుతున్నాయి. కనుక పనుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీకు, మీ కుటుంబానికి చెడ్డపేరు తెచ్చే అక్రమ, అనైతిక కార్యకలాపాలకు దూరంగా ఉండడం మంచిది. పరుషంగా మాట్లాడి.. ఇతరులకు బాధ కలిగించవద్దు.

.

సింహం (Leo) : ఈ రోజు మీరు మానసికంగా, శారీరకంగా కూడా సంతోషంగా ఉంటారు. ఇది స్నేహితులు, బంధువులతో సరదాగా గడపుతారు. వ్యాపారం కలిసి వస్తుంది. మీరు, మీ భాగస్వాములతో కలిసి మంచి ఒప్పందం కుదుర్చుకుంటారు.

.

కన్య (Virgo) : ఈ రోజు కన్య రాశి వారికి కలిసివస్తుంది. మీరు మీ వ్యాపార భాగస్వాముల నుంచి ప్రయోజనం పొందుతారు. మీరు మీ పనిని విజయవంతంగా పూర్తి చేసి.. ఉల్లాసభరితంగా ఉంటారు. సాయంత్రం స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు.

.

తుల (Libra) : దీర్ఘకాలిక, స్థిరాస్తి పెట్టుబడులకు ఇది మంచి రోజు. దీని వల్ల భవిష్యత్​లో మంచి ప్రయోజనాలు, లాభాలు పొందుతారు. ఈ రోజు మీరు ఆనందంగా గడుపుతారు. అవకాశాలను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తే.. మీకు మంచి జరుగుతుంది.

.

వృశ్చికం (Scorpio) : మీరు ఈ రోజు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటారు. ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రమోషన్ లేదా జీతం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందువల్ల మానసిక ఒత్తిడి నుంచి బయటపడే ప్రయత్నం చేయండి.

.

ధనుస్సు (Sagittarius) : ఈ రాశి వారు అతిగా ఆవేశపడకుండా జాగ్రత వహించాలి. ఈ రాశి వారు ఈ రోజు ప్రయాణం చేయకపోవడం మంచిది. మీరు సామరస్యపూర్వకంగా మెలుగితేనే.. ఇతరుల నుంచి మన్నన పొందగలుగుతారు.

.

మకరం (Capricorn) : మీ రోజు మీరు సరైన లక్ష్యాన్ని ఏర్పరుచుకుంటే.. అది మీకు కలిసివస్తుంది. మీరు ఈ రోజు అన్నింటిలోనూ విజయాన్ని అందుకుంటారు. కష్టపడి మీరు సాధించిన దానికి.. మీ శ్రేయోభిలాషుల నుంచి ప్రశంసలు వస్తాయి. ఈ రోజు మీరు స్నేహితులతో కలిసి సరదాగా గడుపుతారు.

.

కుంభం (Aquarius) : ఈ రోజు కంభ రాశివారికి సాధారణంగా ఉంటుంది. మీరు ఈ రోజు ఆధ్యాత్మిక చింతన చేయడం మంచిది. అది మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. మీరు ప్రతికూలమైన ఆలోచనలకు దూరంగా ఉండాలి. లేకుంటే మీ ఆత్మవిశ్వాసం నీరుగారుతుంది.

.

మీనం (Pisces) : ఈ రోజు మీరు మంచి ఫలాలను పొందడానికి.. మీ శక్తులను సానుకూలమైన మార్గంలో వినియోగించుకోవాలి. మీరు ధ్యానం, యోగా సాధన చేయడం మంచిది. మీ కుటుంబ సభ్యులతో, ప్రియమైనవారితో వాగ్వివాదాలకు అవకాశం ఉంది. కనుక ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.