ETV Bharat / bharat

Horoscope Today 10th October 2023 : ఆ రాశి వారికి ఈ రోజు ప్రతికూల పరిస్థితులు ఎదురుకావచ్చు! - Horoscope Today in telugu

Horoscope Today 10th October 2023 : అక్టోబర్ 10న (మంగళవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

horoscope-today-10th-october-2023-in-telugu-horoscope-today-telugu-2023
ఈ రోజు రాశి ఫలాలు
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 10, 2023, 5:00 AM IST

Horoscope Today 10th October 2023 : అక్టోబర్ 10న (మంగళవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : మీ పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. వైద్యవృత్తి, ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారికి ఈ రోజు మంచి ఫలితాలు వస్తాయి. పిల్లల పట్ల శ్రద్ధ తీసుకోండి.

.

వృషభం (Taurus) : ఈ రోజు మీరు చేసే పనిలో ఆత్మ విశ్వాసం చూపుతారు. విజయాలు అందుకుంటారు. ఆస్తి చేకూరే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు చదువుపై ఆసక్తి చూపుతారు. ప్రభుత్వం నుంచి ఆర్థకంగా లబ్ధి పొందుతారు. మీ పిల్లల పేరు మీద డబ్బు ఆదా చెయ్యండి.

.

మిథునం (Gemini) : కొత్త ప్రాజెక్ట్​లు ప్రారంభిస్తారు. ప్రభుత్వ పనుల్లో లాభాలు పొందొచ్చు. అధికారులు నుంచి ప్రశంసలు అందుకుంటారు. సన్నిహితుల మధ్య అపార్థాలు రావచ్చు. ఇరుగుపొరుగువారితో గొడవలు కలగవచ్చు. ఆర్థిక సంబంధమైన లావాదేవీల పట్ల జాగ్రత్తగా ఉండండి.

.

కర్కాటకం (Cancer) : ఈ రోజు కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురుకావచ్చు. కాస్త అసంతృప్తి ఉంటారు. కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య అపార్థాలు తలెత్తవచ్చు. విద్యార్థులు తమ ఫలితాలతో నిరాశపరుస్తారు. అనైతికమైన పనులకు దూరంగా ఉండండి.

.

సింహం (Leo) : ఈ రోజు మీరు లాభాలు గడిస్తారు. నిర్ణయాలు త్వరగా తీసుకుంటారు. సమాజంలో పరపతి పెరుగుతుంది. మాటలలో, వ్యవహారంలో పొందిక నేర్చుకోండి. కోపాన్ని తగ్గించుకోండి. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోండి.

.

కన్య (Virgo) : ఈ రోజు చేసే ప్రతి పనిని ఆత్మవిశ్వాసంతో చేస్తారు. అహంకారం, గర్వాన్ని దూరం పెట్టండి. మనశ్శాంతి దెబ్బ తినవచ్చు. ఆరోగ్యం సమస్యలు రావచ్చు. స్నేహితుల మధ్య సంఘర్షణ తలెత్తవచ్చు. ధ్యానం చేయండి.

.

తుల (Libra) : చేసే ప్రతి పనిని ఆస్వాదించండి. చాలా అవకాశాలు వస్తాయి. భక్తి శ్రద్ధలతో వ్యవహరించండి. నిర్ణయాలు స్వతంత్ర్యంగా తీసుకుంటారు.

.

వృశ్చికం (Scorpio) : బాధలు ఉంటే ఇతరులకు చెప్పుకోండి. ఈ రోజు మీరు చాలా ఒత్తిడిలో ఉంటారు. కుటుంబంతో సమయాన్ని కేటాయించండి.

.

ధనుస్సు (Sagittarius) :వివిధ రకాల పనులకు పూనుకోండి. సవాళ్లు ఎదురైనా ధైర్యంగా ముందుకు వెళ్లండి. మీ ప్రయాణం సాఫీగా సాగుతుంది.

.

మకరం (Capricorn) : ఈ రోజు మీ ఆరోగ్యంగా బాగుంటుంది. పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. ఆర్థికపరమైన విషయాలను ఈ రోజు వాయిదా వేయడం మంచిది.

.

కుంభం (Aquarius) : ఈ రోజు మీరు ఒక కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. కొత్త దుస్తులు, అలంకరణ వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆత్మవిశ్వాసం, సంకల్పంతో పనులు పూర్తి చేయండి.

.

మీనం (Pisces) : ఉన్నత స్థానంలో నిలవాలనుకుంటే ఈ రోజు మీ సృజనాత్మకతకు పదును పెట్టండి. మీలో ఉన్న కొత్త మార్గాలను వెలికి తీయండి. మీ వృత్తి విషయంలో మిగతా వారికంటే ఉన్నత స్థానంలో ఉండేలా ప్రయత్నాలు చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.