ETV Bharat / bharat

September 2 Horoscope: ఈ రోజు రాశి ఫలం

ఈ రోజు రాశిఫలాలు (Today Horoscope) గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

HOROSCOPE
రాశిఫలాలు
author img

By

Published : Sep 2, 2021, 4:27 AM IST

Updated : Sep 2, 2021, 6:32 AM IST

నేటి రాశిఫలాల (Today Horoscope) గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ చెప్పిన విశేషాలు మీకోసం..

మేషం

కొన్ని కష్టాలు ఎదురవుతాయి. బంధు,మిత్రుల సహకారంతో వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇష్టదేవతా స్తోత్రం పఠిస్తే బాగుంటుంది.

వృషభం

చేపట్టే పనుల్లో శారీరక శ్రమ పెరుగుతుంది. అనవసరంగా కష్టాలను కొని తెచ్చుకుంటారు. కొన్ని పరిస్థితులు మనోవిచారాన్ని కలిగిస్తాయి. దుర్గాధ్యానం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.

మిథునం

మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. మనసు పెట్టి పని చేస్తే విజయం మీదే. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఇష్టదైవారాధన మంచి ఫలితాన్ని ఇస్తుంది.

కర్కాటకం

మీరు తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి. చేపట్టిన పనులలో ఒకటీ రెండు ఆటంకాలు ఎదురైనప్పటికీ అధిగమిస్తారు. శివారాధన శుభకరం.

సింహం

మీ మీ రంగాల్లో ముందుచూపుతో ముందుకుసాగాలి. కీలక విషయాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఖర్చులు పెరుగుతాయి. శివ నామస్మరణ ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది.

కన్య

మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. అష్టమంలో చంద్ర దోషం ఉంది. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. దుర్గాదేవి ఆరాధన శుభాన్ని ఇస్తుంది.

తుల

మిశ్రమ కాలం. సొంత నిర్ణయాలు పనిచేయవు. సంకుచిత విమర్శలను పట్టించుకోకండి. మంచి ఆలోచనా విధానంతో ముందుకు సాగండి. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. విష్ణు సహస్రనామ స్తోత్రం చదివితే మంచిది.

వృశ్చికం

చేపట్టే పనిలో ఆటంకాలు పెరగకుండా చూసుకోవాలి. స్థిరనిర్ణయాలు మేలు చేస్తాయి. మానసిక అశాంతి ఉంటుంది. ఎలాంటి పరిస్థితిలోనైనా మనోధైర్యాన్ని వదలకండి. ఆంజనేయ ఆరాధన శుభప్రదం.

ధనుస్సు

మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలు ఉన్నాయి. బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలు సాధిస్తారు. ఇష్టదేవతారాధన శుభాలను చేకూరుస్తుంది.

మకరం

శుభకాలం. చిత్తశుద్దితో విజయం సాధిస్తారు. స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మీ స్వధర్మం మిమ్మల్ని గెలిపిస్తుంది. శివారాధన వల్ల మంచి జరుగుతుంది.

కుంభం

పట్టుదల చాలా అవసరం. బంధుమిత్రులను కలుపుకొనిపోతారు. ఎవరితోనూ విభేదించకండి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. శివుడిని ఆరాధిస్తే మంచిది.

మీనం

అనుకున్న పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయగలుగుతారు. శ్రమకు తగిన ఫలితాలు లభిస్తాయి. దుర్గాస్తుతి పఠించాలి.

Last Updated : Sep 2, 2021, 6:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.