Heroin Seized In Punjab: పంజాబ్‌లోని భారత్-పాక్ సరిహద్దు ప్రాంతంలో భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నాయి భద్రతా దళాలు. అంతర్జాతీయ మార్కెట్లో వాటి విలువ రూ. 55 కోట్లు ఉంటుందని తెలిపాయి.
దేశంలోకి అక్రమంగా తరలిస్తున్న 11 ప్యాకెట్ల హెరాయిన్‌ను బర్రెక్ సరిహద్దు అవుట్ పోస్టు వద్ద గుర్తించినట్లు అధికారులు తెలిపారు. దీనిపై దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: ట్రిమ్మర్లో దాచి రూ.24 లక్షల విలువైన బంగారం స్మగ్లింగ్