తమిళనాడులో వానలు విస్తారంగా పడుతున్నాయి. ఈ నెల 14 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. ప్రస్తుతం అత్యధికంగా అదిరామపట్నంలో 13.5 సెం.మీ వర్షపాతం నమోదు కాగా.. అరియలూర్‌లో 10 సెం.మీ, నాగాపట్నంలో 8సెం.మీ, కరైకల్‌లో 6.3 సెం.మీలు కురిసినట్లు పేర్కొంది.
ఈ నెల 14 వరకు ఉష్ణమండల ద్రోణి కొనసాగుతుందని.. దీంతో ఉరుములతో కూడిన వానలు పడే అవకాశం ఉన్నట్లు ఐఎండీ తెలిపింది. మరో రెండు రోజులు తరువాత ఈ వర్షాలు తగ్గుముఖం పడుతాయని పేర్కొంది.
-
Very Heavy rainfall has been reported at Atiramapattinam (13.5cm) of Tamil Nadu. Heavy rainfall has been reported over Ariyalur (10cm), Nagapattinam (8 cm) and Karaikal (6.3 cm) during 0830 hrs IST of 11th Jan to 0530 hrs IST of 12th January. pic.twitter.com/Zp7sxBrMIm
— India Meteorological Department (@Indiametdept) January 12, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Very Heavy rainfall has been reported at Atiramapattinam (13.5cm) of Tamil Nadu. Heavy rainfall has been reported over Ariyalur (10cm), Nagapattinam (8 cm) and Karaikal (6.3 cm) during 0830 hrs IST of 11th Jan to 0530 hrs IST of 12th January. pic.twitter.com/Zp7sxBrMIm
— India Meteorological Department (@Indiametdept) January 12, 2021Very Heavy rainfall has been reported at Atiramapattinam (13.5cm) of Tamil Nadu. Heavy rainfall has been reported over Ariyalur (10cm), Nagapattinam (8 cm) and Karaikal (6.3 cm) during 0830 hrs IST of 11th Jan to 0530 hrs IST of 12th January. pic.twitter.com/Zp7sxBrMIm
— India Meteorological Department (@Indiametdept) January 12, 2021
తిరునెల్వేలి, తూత్తుకుడి, విరుదునగర్, రామనాథపురం జిల్లాల్లో ద్రోణి ప్రభావం కొనసాగనుందని ఐఎండీ స్పష్టం చేసింది. దీంతో వచ్చే రెండు రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెన్నైలోని ప్రాంతీయ కార్యాలయం వెల్లడించింది.