ETV Bharat / bharat

Live Updates: అమరావతి రింగ్‌రోడ్డు కేసు విచారణను రేపటికి వాయిదా వేసిన హైకోర్టు - చంద్రబాబు బెయిల్‌ కస్టడీ పిటిషన్లపై విచారణ

Hearing_on_Chandrababu_bail_and_CID_custody_petitions_in_ACB_court_today

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 26, 2023, 11:27 AM IST

Updated : Sep 26, 2023, 6:58 PM IST

18:57 September 26

సత్యసాయి జిల్లా: తెదేపా నాయకురాలు సవిత ఆమరణ నిరాహార దీక్ష భగ్నం

  • సత్యసాయి జిల్లా: తెదేపా నాయకురాలు సవిత ఆమరణ నిరాహార దీక్ష భగ్నం
  • పెనుకొండలో సవిత ఆమరణ నిరాహార దీక్షను భగ్నం చేసిన పోలీసులు
  • సవితను అదుపులోకి తీసుకోవడానికి శిబిరానికి వెళ్లిన పోలీసులు
  • సత్యసాయి జిల్లా: తెదేపా కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట
  • దీక్షను భగ్నం చేయకుండా అడ్డుకున్న తెదేపా శ్రేణులు
  • సవితను అదుపులోకి తీసుకుని పెనుకొండ పీఎస్‌కు తరలించిన పోలీసులు
  • పెనుకొండ అంబేడ్కర్ కూడలి వద్ద బైఠాయించిన తెదేపా కార్యకర్తలు
  • సవితను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తీసుకెళ్లాలని డిమాండ్

18:54 September 26

తెదేపా కేంద్ర కార్యాలయంలో తెలుగుదేశం పొలిటికల్ యాక్షన్ కమిటీ భేటీ

  • తెదేపా కేంద్ర కార్యాలయంలో తెలుగుదేశం పొలిటికల్ యాక్షన్ కమిటీ భేటీ
  • కమిటీ నియామకం తర్వాత తొలిసారి కమిటీ సభ్యుల భేటీ
  • చంద్రబాబు అరెస్టు, తదనంతర పరిణామాలపై భేటీలో చర్చ
  • కోర్టుల్లో పరిణామాలు, లోకేష్‌పై కేసు తదితర అంశాలపై సమీక్ష
  • కార్యక్రమాలపై యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయనున్న పొలిటికల్ యాక్షన్ కమిటీ
  • జనసేనతో సమన్వయానికి ఏర్పాటు చేయాల్సిన వ్యవస్థపై సమాలోచనలు
  • భేటీకి హాజరైన యనమల, అచ్చెన్న, అయ్యన్న, బాలయ్య
  • భేటీకి హాజరైన నక్కా ఆనందబాబు, జనార్దన్ రెడ్డి తదితరులు
  • వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భేటీలో పాల్గొన్న లోకేష్

18:51 September 26

రింగ్ లేదు.. రోడ్డు లేదు.. అదేం కేసు?: అయ్యన్నపాత్రుడు

  • చంద్రబాబు కోసం నిరసనలు చేసే వాళ్లలో బడుగులే ఎక్కువ: అయ్యన్న
  • కొడాలి నానికి ఓటేసి గెలిపించినందుకు గుడివాడ ప్రజలు సిగ్గుపడుతున్నారు: అయ్యన్న
  • లోకేష్ పాదయాత్ర చేస్తానంటే రాజమండ్రి బ్రిడ్జ్‌ను రిపేర్ల పేరుతో మూసేశారు: అయ్యన్న
  • రింగ్ లేదు.. రోడ్డు లేదు.. అదేం కేసు?: అయ్యన్నపాత్రుడు
  • వ్యవస్థలను చేతిలో పెట్టుకుని కేసులు పెడుతున్నారు: అయ్యన్న
  • చంద్రబాబును జైలులో పెట్టారు.. ఒక్క ఆధారం చూపలేకపోయారు: అయ్యన్న
  • చిన్న సందుల్లోనూ 144 సెక్షన్ పెట్టే పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది: అయ్యన

18:49 September 26

చంద్రబాబు రాష్ట్రానికి సీఎం కావడం ఖాయం: నల్లమిల్లి రామకృష్ణారెడ్డి

  • ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెదేపా-జనసేన కూటమి గెలవడం ఖాయం: నల్లమిల్లి రామకృష్ణారెడ్డి
  • జగన్ ఎన్ని కుట్రలు చేసినా అధికారంలోకి రాకుండా అడ్డుకోలేరు: నల్లమిల్లి
  • ఎన్నికలు ఎప్పుడు జరిగినా జగన్ బంగాళాఖాతంలో కలిసిపోవడం ఖాయం: నల్లమిల్లి
  • చంద్రబాబు రాష్ట్రానికి సీఎం కావడం ఖాయం: నల్లమిల్లి రామకృష్ణారెడ్డి
  • లోకేశ్​ను కూడా ఇబ్బంది పెట్టాలని కేసులు నమోదు చేశారు: నల్లమిల్లి
  • రాష్ట్రంలో ఎమర్జెన్సీ సంస్కృతి తెచ్చి దుర్మార్గ పాలన చేస్తున్నారు: నల్లమిల్లి

17:59 September 26

రాజమండ్రి: భువనేశ్వరి, బ్రాహ్మణిని కలిసిన తెలంగాణ భారాస ప్రధాన కార్యదర్శి

  • రాజమండ్రి: భువనేశ్వరి, బ్రాహ్మణిని కలిసిన తెలంగాణ భారాస ప్రధాన కార్యదర్శి
  • భువనేశ్వరికి, బ్రాహ్మణికి సంఘీభావం తెలిపేందుకు వచ్చాను: బండి రమేశ్‌
  • కార్యదక్షత కలిగిన వ్యక్తి చంద్రబాబు: బండి రమేశ్‌
  • చంద్రబాబు కొంత మంది నాయకులకు రోల్‌ మోడల్‌: బండి రమేశ్‌
  • తెలుగు ప్రజల కోసం చంద్రబాబు జీవితాన్ని దారబోశారు: రమేశ్‌
  • తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబుకు మద్దతుగా ధర్నాలు చేస్తున్నారు: రమేశ్‌
  • చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకి వస్తారు: బండి రమేశ్‌

17:48 September 26

చంద్రబాబు కోసం హైదరాబాద్‌లో ప్రదర్శనలు చేయవద్దా?: జ్యోత్స్న

  • కేటీఆర్‌ వ్యాఖ్యలపై స్పందించిన తెదేపా జాతీయ అధికార ప్రతినిధి జ్యోత్స్న
  • వేరే రాష్ట్రాల్లో లేని ఆంక్షలు తెలంగాణలో ఎందుకు?: తిరునగరి జ్యోత్స్న
  • మీరు మాత్రం దిల్లీ, మహారాష్ట్రలో ధర్నాలు చేయవచ్చా?: జ్యోత్స్న
  • శాంతియుత ప్రదర్శనలు కూడా చేయవద్దా?: తిరునగరి జ్యోత్స్న
  • హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిన దార్శనికుడు చంద్రబాబు: జ్యోత్స్న
  • చంద్రబాబు కోసం హైదరాబాద్‌లో ప్రదర్శనలు చేయవద్దా?: జ్యోత్స్న
  • తెలంగాణ భారత దేశంలో లేదా?: తిరునగరి జ్యోత్స్న
  • మేం భారతీయులం కాదా.. మాకు హక్కులు లేవా?: జ్యోత్స్న

17:39 September 26

రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది: నారా బ్రాహ్మణి

  • రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది: నారా బ్రాహ్మణి
  • శాంతియుత ర్యాలీల్లో మహిళలపై వేధింపులు దిగ్భ్రాంతి కలిగిస్తోంది: బ్రాహ్మణి
  • ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలనే అంగన్వాడీలు కోరుతున్నారు: బ్రాహ్మణి
  • న్యాయం కోసం పోరాడుతున్న వారిపై దురుసు ప్రవర్తనా?: నారా బ్రాహ్మణి
  • ఏపీ వర్సెస్ జగన్‌గా ఉన్న రాష్ట్రంలో ప్రజలు చంద్రబాబు వైపు ఉన్నారు: బ్రాహ్మణి

17:27 September 26

వచ్చే ఎన్నికల్లో చంద్రసేన 160 సీట్లు సాధిస్తుంది: అశ్వనీదత్‌

  • రాజమహేంద్రవరం: భువనేశ్వరి, బ్రాహ్మణిని కలిసిన నిర్మాత అశ్వనీదత్‌
  • తెదేపా శిబిరం వద్ద భువనేశ్వరి, బ్రాహ్మణిని కలిసి మద్దతు తెలిపిన అశ్వనీదత్
  • వచ్చే ఎన్నికల్లో చంద్రసేన 160 సీట్లు సాధిస్తుంది: అశ్వనీదత్‌
  • మహా నాయకుడిని జైలులో పెడతారని ఎవరైనా ఊహిస్తారా: అశ్వనీదత్‌
  • వైకాపా ప్రభుత్వంలో అది సాధ్యమైంది: అశ్వనీదత్‌

16:48 September 26

చంద్రబాబుకు బెయిల్ రాకుండా అవరోధాలు సృష్టిస్తున్నారు: చినరాజప్ప

  • చంద్రబాబుకు బెయిల్ రాకుండా అవరోధాలు సృష్టిస్తున్నారు: చినరాజప్ప
  • పాదయాత్రకు సిద్ధమవుతుండగా రింగ్‌రోడ్డు కేసులో లోకేష్ పేరు చేర్చారు: చినరాజప్ప
  • ఎన్నికల్లో ఎదుర్కోలేక దుర్మార్గాలకు పాల్పడుతున్నారు: చినరాజప్ప
  • ఓట్లను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు: చినరాజప్ప
  • గ్రామస్థాయిలో ఓట్లు తగ్గించే ప్రయత్నం జరుగుతోంది: చినరాజప్ప
  • తెదేపా, జనసేన కమిటీలు అయ్యాక కార్యాచరణ సిద్ధం చేస్తాం: చినరాజప్ప
  • రేపు సీతానగరంలో నిరసన దీక్షలో భువనేశ్వరి పాల్గొంటారు: చినరాజప్ప

16:41 September 26

అమరావతి రింగ్‌రోడ్డు కేసు విచారణను రేపటికి వాయిదా వేసిన హైకోర్టు

  • అమరావతి రింగ్‌రోడ్డు కేసు విచారణను రేపటికి వాయిదా వేసిన హైకోర్టు
  • చంద్రబాబు తరఫున వర్చువల్‌గా వాదనలు వినిపించిన సిద్ధార్థ లూథ్రా
  • సీఐడీ తరఫున వాదనలు వినిపించిన ఏజీ శ్రీరామ్‌
  • రింగ్‌రోడ్డు కేసు విచారణను రేపటికి వాయిదా వేసిన హైకోర్టు

16:31 September 26

2019 నుంచి ఏపీలో ప్రతిపక్ష పార్టీలపై జరిగిన అరాచకాలపై రాష్ట్రపతికి వివరించాం: లోకేశ్

  • 2019 నుంచి ఏపీలో ప్రతిపక్ష పార్టీలపై జరిగిన అరాచకాలపై రాష్ట్రపతికి వివరించాం: లోకేశ్
  • తెదేపా నాయకులను జైలుకు పంపిన తీరు గురించి రాష్ట్రపతికి వివరించాం: లోకేశ్
  • స్కిల్‌ కేసులో చంద్రబాబును రిమాండ్‌కు పంపారని చెప్పాం: లోకేశ్
  • రాష్ట్రంలో ప్రతిపక్షాల గొంతును నొక్కుతున్నారు: లోకేశ్
  • సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడితే కేసులు పెట్టి వేధిస్తున్నారు: లోకేశ్
  • ఇన్నర్‌ రింగ్‌రోడ్డు, ఫైబర్‌ గ్రిడ్‌, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో నాకేం సంబంధం ఉంది: లోకేశ్
  • ఇన్నర్‌ రింగ్‌రోడ్డు లేకపోయినా కేసు ఎలా పెట్టారో అర్థం కావట్లేదు: లోకేశ్
  • రోజుకో పుకారు, రోజుకో కేసులతో వేధిస్తున్నారు: లోకేశ్
  • దిల్లీలో ప్రతిపక్ష పార్టీల నేతలను కలిసి ఏపీలో అరాచకాలపై దృష్టికి తెచ్చాం: లోకేశ్
  • యువగళం పాదయాత్ర మళ్లీ ప్రారంభిస్తాం: లోకేశ్
  • ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో నా పేరు కూడా చేర్చారు: లోకేశ్
  • రిటర్న్‌ గిఫ్ట్‌ ఇచ్చే బాధ్యత తీసుకుంటా: లోకేశ్

16:22 September 26

ఏపీలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని రాష్ట్రపతిని కోరిన లోకేశ్, తెదేపా ఎంపీలు

  • రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన నారా లోకేశ్
  • రాష్ట్రపతిని కలిసిన తెదేపా ఎంపీలు కేశినేని నాని, కనకమేడల రవీంద్ర
  • రాష్ట్రపతిని కలిసిన తెదేపా ఎంపీలు గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు
  • చంద్రబాబు అరెస్టు తీరు గురించి రాష్ట్రపతి దృష్టికి తెచ్చిన లోకేశ్, తెదేపా ఎంపీలు
  • ఆధారాలు లేకపోయినా అవినీతి బురదజల్లే లక్ష్యంతో అరెస్టు చేశారని తెలిపిన నేతలు
  • తమ వద్ద ఉన్న సమాచారం, ఆధారాలను రాష్ట్రపతికి ఇచ్చిన లోకేశ్, తెదేపా ఎంపీలు
  • ఏపీలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని రాష్ట్రపతిని కోరిన లోకేశ్, తెదేపా ఎంపీలు

15:57 September 26

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో నారా లోకేశ్ భేటీ

  • రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో నారా లోకేశ్ భేటీ
  • భేటీలో పాల్గొన్న ఎంపీలు కేశినేని నాని, గల్లా జయదేవ్
  • భేటీలో పాల్గొన్న రామ్మోహన్ నాయుడు, కనకమేడల
  • చంద్రబాబు అరెస్టు విషయాన్ని రాష్ట్రపతి దృష్టికి తెచ్చిన తెదేపా బృందం
  • జగన్ పాలన, ప్రతిపక్షాలపై అణచివేత అంశాలను రాష్ట్రపతికి వివరించిన లోకేశ్

15:49 September 26

చంద్రబాబు అరెస్టుపై స్పందించిన తెలంగాణ మంత్రి కేటీఆర్‌

  • చంద్రబాబు అరెస్టుపై స్పందించిన తెలంగాణ మంత్రి కేటీఆర్‌
  • చంద్రబాబు అరెస్టు ఏపీకి చెందిన రాజకీయ సమస్య: కేటీఆర్‌
  • చంద్రబాబు అరెస్టుతో తెలంగాణకు సంబంధం లేదు: కేటీఆర్‌
  • ఏపీలో రెండు పార్టీల మధ్య యుద్ధం జరుగుతోంది: కేటీఆర్‌
  • చంద్రబాబును అరెస్టు చేస్తే హైదరాబాద్‌లో ఆందోళనలు ఏంటి?: కేటీఆర్‌
  • ఆంధ్రాలో పంచాయితీ.. ఆంధ్రాలో తేల్చుకోవాలి: కేటీఆర్‌

15:48 September 26

చంద్రబాబు న్యాయ పోరాటం చేస్తున్నారు: కేటీఆర్‌

  • చంద్రబాబు న్యాయ పోరాటం చేస్తున్నారు: కేటీఆర్‌
  • చంద్రబాబుకు జరగాల్సిన న్యాయం కోర్టుల్లో జరుగుతుంది: కేటీఆర్‌
  • వైకాపా, తెదేపాకు తెలంగాణలో ప్రాతినిధ్యం లేదు: కేటీఆర్‌
  • తెలంగాణలో అన్ని ప్రాంతాల వారు కలిసిమెలిసి ఉంటున్నారు: కేటీఆర్‌
  • తెలంగాణ ఉద్యమ వేళ ఐటీ సెక్టార్‌లో ఆందోళనలు జరగలేదు: కేటీఆర్‌
  • మా పార్టీ నేతలు స్పందిస్తే అది వారి వ్యక్తిగత అభిప్రాయం: కేటీఆర్‌
  • మేము తటస్థంగా ఉంటున్నాం: తెలంగాణ మంత్రి కేటీఆర్‌
  • ఆందోళనలకు అనుమతిపై లోకేష్‌ ఫోన్‌ చేయించి అడిగారు: కేటీఆర్‌
  • ఒకరికి అనుమతిస్తే.. వేరే పార్టీకీ అనుమతి ఇవ్వాల్సి వస్తుంది: కేటీఆర్‌
  • ఏపీ పంచాయితీలకు తెలంగాణను వేదిక కానివ్వం: కేటీఆర్‌

15:33 September 26

చంద్రబాబుపై ఎంత కక్ష ఉందో అసదుద్దీన్ వ్యాఖ్యలతో అర్థమైంది: మండలి మాజీ ఛైర్మన్‌

  • చంద్రబాబుపై ఎంత కక్ష ఉందో అసదుద్దీన్ వ్యాఖ్యలతో అర్థమైంది: మండలి మాజీ ఛైర్మన్‌
  • చంద్రబాబు అరెస్టును వైకాపా తప్ప అన్ని పార్టీలు ఖండించాయి: షరీఫ్‌
  • ముస్లిం మనోభావాలు దెబ్బతీసిన జగన్‌కు మద్దతివ్వాలని చెప్పడం సరికాదు: షరీఫ్‌
  • తెదేపా హయాంలో మైనార్టీలను అన్ని విధాలుగా ఆదుకున్నారు: షరీఫ్‌
  • నాలుగేళ్లుగా మైనార్టీలను పట్టించుకోని వైకాపాకు ఎలా మద్దతిస్తారు: షరీఫ్‌
  • నాలుగేళ్లలో వంద మందికి పైగా మైనార్టీలపై దాడులు జరిగాయి: షరీఫ్‌

15:32 September 26

దిల్లీలో తెదేపా ఎంపీలు, ముఖ్యనాయ‌కులతో లోకేశ్ స‌మావేశం

  • దిల్లీలో తెదేపా ఎంపీలు, ముఖ్యనాయ‌కులతో లోకేష్ స‌మావేశం
  • చంద్రబాబు అరెస్టు, తెదేపా న్యాయ‌పోరాటం అంశాల‌పై చర్చ
  • వైకాపా స‌ర్కారు పెడుతున్న త‌ప్పుడు కేసులపై భేటీలో చర్చ
  • తప్పుడు కేసులు-నిజాలు వివరిస్తూ తెదేపా పుస్తకాలు రూపకల్పన
  • జాతీయ మీడియా, నేతలకు పుస్తకాలు పంపిణీ చేయాలన్న లోకేష్‌
  • అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేష్ పేరు చేర్చడంపై చర్చ
  • లోకేష్‌కు సంబంధ‌మే లేని కేసులో ఇరికించాలని చూస్తున్నార‌న్న నేతలు
  • జాతీయస్థాయిలో అందరికీ తెలిసేలా పోరాడాలని లోకేష్ మార్గనిర్దేశం
  • జ‌గ‌న్‌ది ఫ్యాక్షన్ క‌క్ష.. ధ‌ర్మమే తెదేపాకు ర‌క్ష: తెదేపా నేతలు
  • త‌ప్పుడు కేసులు తెలుగుదేశాన్ని ఏమీ చేయ‌లేవు: తెదేపా నేతలు
  • తెదేపా త‌ల‌పెట్టిన జ‌న‌చైత‌న్య కార్యక్రమాలు ఆగ‌వు: తెదేపా నేతలు
    వైకాపా క‌క్ష రాజ‌కీయాల‌పై రాజీలేని పోరాటానికి తెదేపా సిద్ధం: తెదేపా నేతలు

14:46 September 26

అమరావతి రింగ్‌రోడ్‌ కేసులో హైకోర్టులో వాదనలు ప్రారంభం

  • అమరావతి రింగ్‌రోడ్‌ కేసులో హైకోర్టులో వాదనలు ప్రారంభం
  • హైకోర్టులో వాదనలు వినిపిస్తున్న చంద్రబాబు తరఫు న్యాయవాది
  • ఆన్‌లైన్‌ ద్వారా వాదనలు వినిపించనున్న సీఐడీ తరఫు న్యాయవాది
  • సీఐడీ కేసులో బెయిల్‌ కోరుతూ హైకోర్టులో పిటిషన్‌ వేసిన చంద్రబాబు

14:33 September 26

విశాఖ: గాజువాకలో తెదేపా నేతల వినూత్న నిరసన.. ఇనుప ఊచల వెనుక నిలిచి నిరసన తెలిపిన పల్లా శ్రీనివాసరావు

విశాఖ: గాజువాకలో తెదేపా నేతల వినూత్న నిరసన

చేతికి సంకెళ్లు వేసుకుని పల్లా శ్రీనివాసరావు నిరసన

ఇనుప ఊచల వెనుక నిలిచి నిరసన తెలిపిన పల్లా

శాంతియుత నిరసనలకూ పోలీసులు అనుమతించట్లేదు: పల్లా శ్రీనివాసరావు

అక్రమ కేసులు పెట్టి కక్షసాధింపునకు పాల్పడుతున్నారు: పల్లా శ్రీనివాసరావు

మేమే సంకెళ్లు వేసుకుని నిరసన తెలుపుతున్నాం: పల్లా శ్రీనివాసరావు

14:26 September 26

యువ‌గ‌ళం పేరు వింటే సైకో జ‌గ‌న్ గ‌జ‌గ‌జ‌లాడుతున్నారు: లోకేశ్

  • యువ‌గ‌ళం పేరు వింటే సైకో జ‌గ‌న్ గ‌జ‌గ‌జ‌లాడుతున్నారు: లోకేశ్
  • నా పాద‌యాత్ర ఆరంభం కాకూడ‌ద‌ని జీవో నం.1 తెచ్చారు: లోకేశ్
  • ఎక్కడిక‌క్కడ అడ్డుకున్నా జ‌న‌జైత్రయాత్రగా ముందుకు సాగింది: లోకేశ్
  • యువ‌గ‌ళం జ‌న‌గ‌ళ‌మై గ‌ర్జించింది: లోకేశ్
  • మ‌ళ్లీ యువ‌గ‌ళం ఆరంభిస్తామ‌నేస‌రికి కొత్త నాటకాలు: లోకేశ్
  • అస‌లు వేయ‌ని రింగ్ రోడ్డు కేసులో న‌న్ను ఏ14గా చేర్పించారు: లోకేశ్
  • రిపేర్ల పేరుతో రాజ‌మ‌హేంద్రవ‌రం బ్రిడ్జి మూసేయించారు: లోకేశ్
  • తప్పుడు కేసులు పెట్టి అక్రమ అరెస్టులు చేసినా యువగళం ఆగదు: లోకేశ్
  • ఎన్ని అడ్డంకులు క‌ల్పించినా జ‌న‌చైత‌న్యమే యువ‌గ‌ళాన్ని వినిపిస్తుంది: లోకేశ్

14:24 September 26

తెదేపా కేంద్ర కార్యాలయంలో టీడీఎల్పీ సమావేశం

  • తెదేపా కేంద్ర కార్యాలయంలో టీడీఎల్పీ సమావేశం
  • సమావేశానికి హాజరైన తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
  • ఏపీ ఫైబర్ నెట్‌పై మాక్ అసెంబ్లీ నిర్వహణ
  • వైకాపా ఆరోపిస్తున్నట్లు ఫైబర్ నెట్‌లో అవినీతి జరగలేదు: అశోక్‌బాబు
  • కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్టును ప్రశంసించింది: అశోక్‌బాబు
  • నెలకు రూ.149కే కేబుల్, ఇంటర్నెట్ చౌకగా అందించింది: అశోక్‌బాబు
  • వైకాపా ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో కనెక్షన్లు తగ్గాయి: అశోక్‌బాబు
  • ధరలు కూడా భారీగా పెంచి నెలకు రూ.350 చేశారు: అశోక్‌బాబు
  • చంద్రబాబు పేరు చెప్పాలని అధికారులను ఈ ప్రభుత్వం వేధించింది: అశోక్‌
  • ఎక్కడా డబ్బులు చేతులు మారినట్లు ఒక్క ఆధారమూ చూపలేదు: అశోక్‌
  • రూ.120 కోట్లు అవినీతి జరిగిందంటూ వైకాపా ఆరోపిస్తోంది: అశోక్‌బాబు
  • కేంద్ర ప్రభుత్వం చేపట్టిన భారత్ నెట్‌కు స్ఫూర్తే ఏపీ ఫైబర్ నెట్: అశోక్‌బాబు
  • ఫైబర్ నెట్ ప్రాజెక్టులో ప్రభుత్వం పాత్ర పరిమితం: అశోక్‌బాబు
  • అధికారుల నేతృత్వంలోని కమిటీల ద్వారానే పని జరిగింది: అశోక్‌బాబు
  • కేవలం రాజకీయ కక్షతోనే ఆరోపణలు చేస్తున్నారు: అశోక్‌బాబు

13:28 September 26

అంగళ్లు కేసులో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై పూర్తయిన వాదనలు

  • అంగళ్లు కేసులో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై పూర్తయిన వాదనలు
  • అంగళ్లు కేసులో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్‌ చేసిన హైకోర్టు
  • పోలీసులు నమోదు చేసిన కేసులో బెయిల్ కోరుతూ చంద్రబాబు పిటిషన్‌

13:25 September 26

చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ సత్తెనపల్లిలో దీక్ష

  • పల్నాడు జిల్లా: చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ సత్తెనపల్లిలో దీక్ష
  • దీక్షల్లో పాల్గొన్న కన్నా, ఆలపాటి, పిల్లి మాణిక్యాలరావు

12:56 September 26

అంగళ్లు కేసులో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

  • అంగళ్లు కేసులో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

ఇన్నర్‌ రింగ్‌రోడ్‌ కేసులో లోకేష్‌ పేరును చేరుస్తూ మెమో దాఖలు

  • అమరావతి ఇన్నర్‌ రింగ్‌రోడ్‌ కేసులో లోకేష్‌ పేరును చేరుస్తూ మెమో దాఖలు
  • ఇన్‌ఛార్జి ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసిన సీఐడీ

12:40 September 26

చంద్రబాబు ఏ తప్పూ చేయలేదు, నిర్దోషిగా బయటికొస్తారు: వడ్డే శోభనాద్రీశ్వరరావు

  • విజయవాడ: మీడియాతో మాట్లాడిన మాజీ ఎంపీ వడ్డే శోభనాద్రీశ్వరరావు
  • స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబును జైలుకు పంపారు: వడ్డే శోభనాద్రీశ్వరరావు
  • నైపుణ్య శిక్షణ పొందినవారు లబ్ది పొందామని చెబుతున్నారు: శోభనాద్రీశ్వరరావు
  • మంత్రి బొత్స మాత్రం సీమెన్స్‌తో ఒప్పందమే లేదంటున్నారు: వడ్డే శోభనాద్రీశ్వరరావు
  • బొత్స విజయనగరం స్కిల్ సెంటర్‌ను పరిశీలించాలి: వడ్డే శోభనాద్రీశ్వరరావు
  • సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుందని అభిప్రాయపడుతున్నా: వడ్డే
  • చంద్రబాబు ఏ తప్పూ చేయలేదు, నిర్దోషిగా బయటికొస్తారు: వడ్డే శోభనాద్రీశ్వరరావు
  • జగన్ పద్ధతి మార్చుకోకుంటే పతనమైపోతారు: వడ్డే శోభనాద్రీశ్వరరావు
  • జగన్‌ కంటే పెద్ద నియంతలు కాలగర్భంలో కలిసిపోయారు: వడ్డే శోభనాద్రీశ్వరరావు
  • ఏపీలోని స్కిల్‌ సెంటర్లను కేంద్ర సంస్థలు కూడా మెచ్చుకున్నాయి: వడ్డే

12:13 September 26

భువనేశ్వరి, బ్రాహ్మణికి టీడీపీ నాయకుల సంఘీభావం

  • తూ.గో.: భువనేశ్వరి, బ్రాహ్మణికి తెదేపా నాయకుల సంఘీభావం
  • సంఘీభావం తెలిపిన మురళీమోహన్, గొల్లపల్లి సూర్యారావు, బండారు సత్యనారాయణమూర్తి
  • బుద్దా వెంకన్న, మాజీ మేయర్ పావని, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సంఘీభావం

11:48 September 26

చంద్రబాబు బెయిల్‌, కస్టడీ పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా

  • చంద్రబాబు బెయిల్‌, కస్టడీ పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా
  • రెండు పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు ఇన్‌ఛార్జి జడ్జి
  • ఇవాళ సెలవులో ఉన్న విజయవాడ ఏసీబీ కోర్టు జడ్జి
  • ఏసీబీ కోర్టు ఇన్‌ఛార్జి జడ్జిగా మెట్రోపాలిటన్ సెషన్స్ న్యాయమూర్తి
  • చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లను విచారించాలని కోరిన న్యాయవాదులు
  • ఇన్‌ఛార్జి జడ్జిగా ఉన్న మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జిని కోరిన న్యాయవాదులు
  • సీఐడీ వేసిన కస్టడీ పిటిషన్‌లో కౌంటర్‌ దాఖలు చేసిన చంద్రబాబు న్యాయవాదులు
  • బెయిల్‌ పిటిషన్‌పై ఇవాళ వాదనలు వినాలన్న చంద్రబాబు తరఫు లాయర్లు
  • ఇవాళే వాదనలు విని ఉత్తర్వులు ఇవ్వడం కష్టమన్న న్యాయమూర్తి
  • రేపటినుంచి తాను సెలవుపై వెళ్లనున్నట్లు తెలిపిన ఇన్‌ఛార్జి జడ్జి
  • రేపు రెగ్యులర్‌ కోర్టులో వాదనలు వినిపించాలన్న న్యాయమూర్తి

11:48 September 26

అమరావతి రింగ్‌రోడ్‌ కేసులో మధ్యాహ్నం 2.15 గం.కు వాదనలు

  • అమరావతి రింగ్‌రోడ్‌ కేసులో మధ్యాహ్నం 2.15 గం.కు వాదనలు

11:10 September 26

చంద్రబాబు పిటిషన్‌పై రేపు సుప్రీంకోర్టులో విచారణ

  • చంద్రబాబు పిటిషన్‌పై రేపు సుప్రీంకోర్టులో విచారణ
  • రేపు విచారణ చేపట్టేందుకు అంగీకరించిన సీజేఐ
  • ఏ బెంచ్‌ ముందు విచారణకు వస్తుందో సాయంత్రానికి వెల్లడి
  • చంద్రబాబు తరఫు లాయర్లు వేసిన మెన్షన్‌ మెమోపై నిర్ణయం తీసుకున్న సీజేఐ
  • తన రిమాండ్‌ను క్వాష్‌ చేయాలని సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్‌
  • నిన్న సీజేఐ ముందు మెన్షన్‌ చేసిన చంద్రబాబు తరఫు న్యాయవాదులు

11:03 September 26

నిరసనల మాట వింటేనే జగన్ ఉలిక్కిపడుతున్నారు: లోకేశ్​

  • నిరసనల మాట వింటేనే జగన్ ఉలిక్కిపడుతున్నారు: లోకేష్‌
  • రోడ్డెక్కిన అంగన్వాడీలపై అంత కర్కశమా?: నారా లోకేష్‌
  • రాష్ట్రంలో దమనకాండను ప్రజలంతా గమనిస్తున్నారు: లోకేష్‌
  • త్వరలోనే ఈ ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెబుతారు: లోకేష్‌

11:02 September 26

సెలవులో ఉన్న విజయవాడ ఏసీబీ కోర్టు జడ్జి

  • చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లను విచారించాలని కోరనున్న న్యాయవాదులు
  • ఇన్‌ఛార్జి జడ్జిగా వ్యవహరిస్తున్న మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జిని కోరనున్న న్యాయవాదులు

11:02 September 26

ధూళిపాళ్ల నరేంద్రను అదుపులోకి తీసుకున్న పోలీసులు

  • గుంటూరు: ధూళిపాళ్ల నరేంద్రను అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • పొన్నూరు మండలం చింతలపూడిలో అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • పొన్నూరు పోలీసుస్టేషన్‌కు ధూళిపాళ్ల నరేంద్రను తరలించిన పోలీసులు
  • ఉదయం నుంచి ధూళిపాళ్ల నరేంద్రను గృహనిర్బంధం చేసిన పోలీసులు
  • ఇంటినుంచి బయటకు రాగానే ధూళిపాళ్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రం పరిశీలనకు వెళ్తారని ముందస్తు చర్యలు
  • గుంటూరు: వడ్లమూడిలోని విజ్ఞాన్ వర్సిటీ వద్ద పోలీసుల మోహరింపు

11:01 September 26

అనంతపురం ప్రభుత్వాస్పత్రి వద్దకు చేరుకుంటున్న టీడీపీ కార్యకర్తలు

  • అనంతపురం ప్రభుత్వాస్పత్రి వద్దకు చేరుకుంటున్న తెదేపా కార్యకర్తలు
  • చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని పెద్దఎత్తున నినాదాలు
  • పరిటాల సునీతకు వెంటనే సెలైన్‌ ఎక్కించాలని సూచించిన వైద్యులు
  • ఆస్పత్రిలో సెలైన్‌ ఎక్కించుకోవడానికి నిరాకరిస్తున్న పరిటాల సునీత
  • అనంతపురం: పరిటాల సునీతకు బలవంతంగా సెలైన్‌ ఎక్కిస్తున్న వైద్యులు
  • అనంతపురం గ్రామీణం పాపంపేటలో సునీత ఆమరణ నిరాహార దీక్ష భగ్నం
  • ఉదయాన్నే దీక్ష శిబిరాన్ని చుట్టుముట్టి సునీతను అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • వైద్య పరీక్షల కోసం అనంతపురం ప్రభుత్వాస్పత్రికి పరిటాల సునీత తరలింపు
  • చంద్రబాబును వెంటనే విడుదల చేయాలంటూ నిన్న దీక్ష చేపట్టిన పరిటాల సునీత

11:00 September 26

సుప్రీంలో చంద్రబాబు పిటిషన్ విచారణపై స్పష్టత

  • సుప్రీంలో చంద్రబాబు పిటిషన్ విచారణపై ఉ. 10.30 తర్వాతే స్పష్టత వచ్చే అవకాశం
  • నిన్న సీజేఐ ముందు మెన్షన్ చేసిన చంద్రబాబు తరఫు న్యాయవాదులు
  • మెన్షన్ చేసేందుకు ముందే మెమో దాఖలు చేసిన న్యాయవాదులు
  • మెమోపై సీజేఐ ఏ నిర్ణయం తీసుకున్నారో 10.30 తర్వాత వెల్లడించే అవకాశం
  • ఇవాళ రాజ్యాంగ ధర్మాసనం విచారణ ఉందన్న రిజిస్ట్రీ
  • సీజేఐ ధర్మాసనం వద్ద ఇవాళ సాధారణ కేసుల విచారణ జరగదన్న రిజిస్ట్రీ

11:00 September 26

పరిటాల సునీత ఆమరణ నిరాహార దీక్ష భగ్నం

  • అనంతపురం గ్రామీణం పాపంపేటలో పరిటాల సునీత ఆమరణ నిరాహార దీక్ష భగ్నం

  • ఆస్పత్రిలోనూ దీక్ష కొనసాగిస్తున్నట్లు చెప్పిన పరిటాల సునీత
  • పీఎస్‌కు తీసుకెళ్లిన కార్యకర్తలకు ఆస్పత్రిలో వైద్యం అందించాలని డిమాండ్‌

  • ఆహారం తీసుకోకపోవడం వల్ల సునీతకు బీపీ తగ్గుతోంది: ఆర్‌ఎంవో
  • సునీతకు వెంటనే సెలైన్‌ ఎక్కించి చికిత్స ప్రారంభించాం: ఆర్‌ఎంవో శివకుమార్‌

11:00 September 26

గుంటూరులోని చింతలపూడిలో ధూళిపాళ్ల గృహనిర్బంధం

  • గుంటూరు: పొన్నూరు మండలం చింతలపూడిలో ధూళిపాళ్ల గృహనిర్బంధం
  • గుంటూరు: ధూళిపాళ్ల నరేంద్ర ఇంటి వద్ద భారీగా పోలీసుల మోహరింపు
  • నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రం పరిశీలనకు వెళ్తారని గృహనిర్బంధం చేసిన పోలీసులు

10:59 September 26

అమరావతి రింగ్‌రోడ్‌ కేసులో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై నేడు విచారణ

  • అమరావతి రింగ్‌రోడ్‌ కేసులో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై నేడు విచారణ

10:58 September 26

అంగళ్లు కేసులో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ

  • అంగళ్లు కేసులో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ
  • పోలీసులు తనపై నమోదు చేసిన కేసులో బెయిల్ కోరుతూ చంద్రబాబు పిటిషన్‌
  • నీటి ప్రాజెక్టుల సందర్శనకు వెళ్తున్న సమయంలో అంగళ్లు వద్ద ఇరువర్గాల ఘర్షణ
  • వైకాపా కార్యకర్తలు తమపై రాళ్లు విసిరారని పిటిషన్‌లో పేర్కొన్న చంద్రబాబు
  • తన సెక్యూరిటీ సిబ్బంది కాపాడారని పిటిషన్‌లో పేర్కొన్న చంద్రబాబు
  • తెదేపా అధినేత చంద్రబాబుపై కేసు నమోదు చేసిన ముదివేడు పోలీసులు

10:57 September 26

నేడు సుప్రీంకోర్టు ముందుకు చంద్రబాబు స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌

  • నేడు సుప్రీంకోర్టు ముందుకు చంద్రబాబు స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌
  • గవర్నర్‌ నుంచి ముందస్తు అనుమతి లేకుండా అరెస్టు చేశారని పిటిషన్‌
  • స్కిల్‌ డెవలప్‌మెంట్‌లో తనపై నమోదు చేసిన కేసు కొట్టేయాలంటూ ఎస్‌ఎల్‌పీ
  • నేడు చంద్రబాబు పిటిషన్‌ను సుప్రీంకోర్టులో మెన్షన్‌ చేయనున్న న్యాయవాదులు
  • ఇవాళ మెన్షన్‌ లిస్టు ద్వారా రావాలని న్యాయవాదులకు చెప్పిన సీజేఐ
  • ఇవాళ మెన్షన్‌ లిస్టులో వింటామన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
  • క్వాష్‌ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించడంతో సుప్రీంకోర్టుకు వెళ్లిన చంద్రబాబు

10:56 September 26

Live Updates: రెండు పిటిషన్లపై నేడు విచారణ జరిపి ఉత్తర్వులు ఇస్తామన్న ఏసీబీ కోర్టు

  • నేడు చంద్రబాబు బెయిల్‌, సీఐడీ కస్టడీ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో విచారణ
  • బెయిల్‌, సీఐడీ కస్టడీ పిటిషన్లపై విచారణ నేటికి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు
  • రెండు పిటిషన్లపై నేడు విచారణ జరిపి ఉత్తర్వులు ఇస్తామన్న ఏసీబీ కోర్టు
  • చంద్రబాబును మరో 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్‌
  • సీఐడీ కస్టడీ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేయాలని ఏసీబీ కోర్టు ఆదేశం
  • కౌంటరు దాఖలు చేయాలని చంద్రబాబు తరఫు న్యాయవాదులకు ఆదేశం

Last Updated : Sep 26, 2023, 6:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.