మాఘ పూర్నిమ పర్వదినాన్ని ఉత్తరాఖండ్ ప్రజలు ఘనంగా జరుపుకొంటున్నారు. 'మహా కుంబ్' ప్రారంభమైన సందర్భంగా కుటుంబ సమేతంగా గంగా నదిలో పవిత్ర స్నానాలు చేశారు. హిందువులకు ఇది విశేషమైన పండుగ అని స్థానికులు చెబుతున్నారు.
ధర్మనగరి హరిద్వార్‌కు జనాలు భారీగా వస్తున్నారు. ఈ నేపథ్యంలో మాఘ పూర్ణిమ స్నానాల నిర్వహణ కోసం భద్రతను కట్టుదిట్టం చేసింది జిల్లా అధికార యంత్రాంగం.
శుభ ముహూర్తం ....
పూర్ణిమ తిథి ఫిబ్రవరి 26 మధ్యాహ్నం 4.49 గంటలకు ప్రారంభం కాగా... ఫిబ్రవరి 27 మధ్యాహ్నం 1.37 గంటలకు ముగియనుంది.
ఇదీ చదవండి:దేశంలో మరో 16,488 మందికి కరోనా