ETV Bharat / bharat

Habibganj station: ఆ రైల్వే స్టేషన్​కు రాణీ కమలాపతి పేరు - మధ్యప్రదేశ్​

మధ్యప్రదేశ్​, భోపాల్​లోని హబీబ్​గంజ్​ రైల్వేస్టేషన్​కు(Habibganj station) రాణీ కమలాపతి(Gond Queen Kamlapati) పేరు పెట్టారు. అధికారిక గెజిట్​ విడుదల చేసినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్​ సింగ్​ చౌహాన్​ తెలిపారు. నవంబర్​ 15న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించి జాతికి అంకితమివ్వనున్నారు.

Habibganj Railway station
ఆ రైల్వే స్టేషన్​కు రాణీ కమలాపతి పేరు
author img

By

Published : Nov 14, 2021, 9:13 AM IST

మధ్యప్రదేశ్​ రాజదాని భోపాల్​లోని చారిత్రక హబీబ్​గంజ్​ రైల్వేస్టేషన్​ను(Habibganj station) రాణీ కమలాపతి రైల్వేస్టేషన్​గా పేరు మార్చారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ సమ్మతితో రాష్ట్రంలో అధికారిక గెజిట్​ విడుదల చేసినట్లు ముఖ్యమంత్రి శివరాజ్​ సింగ్​ చౌహాన్​ శనివారం ప్రకటించారు. గోండు వర్గం నాయకురాలిగా, భోపాల్​లో చిట్ట చివరి హిందూ రాణిగా పేరొందిన కమలాపతి(Gond Queen Kamlapati) పేరును రాష్ట్రంలో ఆధునీకరించిన రైల్వే స్టేషన్​కు పెట్టుకోవడం గర్వకారణమన్నారు.

  • यशस्वी प्रधानमंत्री श्री @narendramodi जी को हबीबगंज रेलवे स्टेशन का नामकरण गोंड रानी कमलापति जी के नाम करने पर प्रदेश वासियों की तरफ से हृदय से आभार, अभिनंदन व्यक्त करता हूं। यह निर्णय गोंड वंश के गौरवशाली इतिहास, शौर्य और पराक्रम के प्रति सम्मान और सच्ची श्रद्धांजलि है। pic.twitter.com/QnrPI1Ls3L

    — Shivraj Singh Chouhan (@ChouhanShivraj) November 13, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

హబీబ్​గంజ్​ రైల్వే స్టేషన్(Rani Kamlapati railway station)​ పేరును మార్చుతూ ప్రకటన చేసిన క్రమంలో భోపాల్​లోని భాజపా కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు నేతలు. సీఎం శివరాజ్​ సింగ్​ చౌహాన్​, పలువురు రాష్ట్ర మంత్రులు, భాజపా ఎంపీ ప్రజ్ఞా సింగ్​ ఠాకూర్​, ఇతర పార్టీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. టపాసులు పేల్చి వేడుకలు నిర్వహించారు.

  • #WATCH | Madhya Pradesh CM Shivraj Singh Chouhan, members of his Cabinet, BJP MP Pragya Singh Thakur, and other party leaders & workers celebrate the renaming of Habibganj Railway Station in Bhopal after Gond queen Rani Kamlapati, at the party office in the state capital. pic.twitter.com/Co2q0L5tg2

    — ANI (@ANI) November 13, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ప్రారంభించనున్న మోదీ..

జర్మనీలోని హైడెల్బర్గ్​ నమూనాలో, విమానాశ్రయం రూపులో తీర్చిదిద్దిన ఈ రైల్వేస్టేషన్​ను(Habibganj Railway station) ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. మోదీ పర్యటన నేపథ్యంలో రైల్వే స్టేషన్​లో ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.

Habibganj Railway
రాణీ కమలాపతి రైల్వే స్టేషన్​
Habibganj Railway
మోదీ పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లు​

ఇదీ చూడండి: ఆ ఏనుగుకు కన్నడ పవర్ స్టార్ 'పునీత్' పేరు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.