ETV Bharat / bharat

గుజరాత్ 'స్థానికం'లో భాజపాదే హవా!

author img

By

Published : Feb 23, 2021, 11:43 AM IST

గుజరాత్ స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రాథమిక ఫలితాలను బట్టి భాజపా ఆధిక్యంలో ఉనట్టు తెలుస్తోంది.

Gujarat Civic Polls Counting of votes f
గుజరాత్ స్థానిక సంస్థల ఫలితాలు

గుజరాత్​లో స్థానిక సంస్థ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. పటిష్ఠ భద్రత మధ్య ఉదయం ఎనిమిది గంటల నుంచి ఓట్ల లెక్కింపును ప్రారంభించారు అధికారులు. అహ్మదాబాద్, సూరత్, రాజ్​కోట్, వడోదరా, భావ్​నగర్, జామ్​నగర్​కు చెందిన 144 వార్డుల్లోని 576 స్థానాలకు ఆదివారం ఎన్నికలు జరిగాయి.

ఈ స్థానాలన్నీ ఇప్పటివరకు భాజపా అధీనంలోనే ఉన్నాయి. కౌంటింగ్ సరళిని బట్టి భాజపానే ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తోంది. జామ్​జోధ్​పుర్, థాల్​తేజ్, వస్త్రాపుర్, అసార్వా, సాయిజ్​పుర్, నవ వదాజ్, నవరంగపుర వార్డుల్లో భాజపా ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. దరియాపుర్, చందేఖేడా వార్డుల్లో కాంగ్రెస్, బెహ్రంపురాలో ఎంఐఎం లీడింగ్​లో ఉంది.

ఇదీ చదవండి: కర్ణాటకలో జిలెటిన్​ పేలి ఆరుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.