ETV Bharat / bharat

భద్రతా దళాలపై గ్రనేడ్​లు విసిరిన ఉగ్రవాదులు - జమ్ముకశ్మీర్​

భద్రతా దళాలపై ఉగ్రవాదులు గ్రనేడ్​లు విసిరారు. ఈ ఘటన జమ్ముకశ్మీర్​లోని శ్రీనగర్​ పాత బస్తీలో జరిగింది. గురువారం షోపియాన్​ జిల్లాలో జరిగిన ఎన్​కౌంటర్​లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. మరొకరు లొంగిపోయారు. ఆ మరుసటి రోజే ఈ ఘటన జరగడం గమనార్హం.

Grenade
గ్రెనేడ్​
author img

By

Published : May 7, 2021, 8:25 PM IST

జమ్ముకశ్మీర్​లోని శ్రీనగర్ పాతబస్తీలో భద్రతా దళాలపై.. ఉగ్రవాదులు గ్రనేడ్​లు విసిరారు. షోపియాన్​ జిల్లాలో ఎన్​కౌంటర్​లో ముగ్గురు ఉగ్రవాదులు హతమై, మరొకరు ​ లొంగిపోయిన మరునాడే ఈ ఘటన జరిగింది.

దాడికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా షోపియాన్ జిల్లాలోని కనిగమ్​ ప్రాంతంలో ఉగ్రవాదులున్నారని భద్రతా దళాలకు గురువారం సమాచారం అందింది. వెంటనే బలగాలు అక్కడికి వెళ్లి ఉగ్రవాదుల్ని లొంగిపోవాలని కోరాయి. వారు వినకపోడవం ఎన్​కౌంటర్​కు దారి తీసింది.

ఇదీ చదవండి: గ్యాంగ్​స్టర్ చోటా రాజన్​కు తీవ్ర అస్వస్థత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.